Shuru
Apke Nagar Ki App…
రైతులు పండించిన ధాన్యంలో తరుగు తీయకుండా అధికారులు దృష్టి పెట్టాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న కోరారు. శుక్రవారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల పండించిన ధాన్యాన్ని వివిధ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారన్నారు. ధాన్యంలో తరుగు తీస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాలలో సకాలంలో వేయాలని ఆయన కోరారు.
P.G.Murthy
రైతులు పండించిన ధాన్యంలో తరుగు తీయకుండా అధికారులు దృష్టి పెట్టాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న కోరారు. శుక్రవారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల పండించిన ధాన్యాన్ని వివిధ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారన్నారు. ధాన్యంలో తరుగు తీస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాలలో సకాలంలో వేయాలని ఆయన కోరారు.
More news from Telangana and nearby areas
- Post by Nirmal KR NEWS 3691
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణుడు లేని భారతం లేదు శ్రీ రాముడు లేని రాజ్యం లేదు జై శ్రీ కృష్ణ1
- *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 భారతీయులారా కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ఖాన్ గ్రేస్ రహిత భారత్ నీ నిర్మిద్దాం1
- *పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలం, మంచికల్లు గ్రామం నందు మంచికల్లు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు, పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, ఆర్డివో మురళీకృష్ణ గారు, డి.ఎస్.పి జగదీశ్ గారు విచ్చేసి, శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.*3