Shuru
Apke Nagar Ki App…
కారంచేడు మాధవస్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి ఉపాలయం శిథిలావస్థకు చేరి స్వామి వారి పైన స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని భక్తులు తెలిపారు. ఆలయానికి వెళ్లాలంటే ఎప్పుడు కూలుతుందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రూ. 10 లక్షల ఆదాయం ఉన్న దేవాదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
NR
News Reporter

More news from Bapatla and nearby areas
- ఇది బాపట్ల జిల్లా ప్లేస్ ఎక్కడో కామెంట్ చేయండి1
- సముద్రతీరంలో యాత్రికుని ప్రాణాలు కాపాడిన బాపట్ల జిల్లా పోలీసులు |Bapatla1
- బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మేరుగు నాగార్జున | Merugu Nagarjuna | Prime91
- ఈరోజు చీరాల రీసార్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు భవానీ ప్రసాద్ గారి కూతురి శారీ ఫంక్షన్ లో చీరాల MLA మాల కొండయ్య యాదవ్ గారు మరియు అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు కలుసుకోవడం జరిగింది .. చీరాల MLA తన ఇంటికి ఆహ్వానించారు ఇందులో అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ All India Congress Committee co-ordinator and incharge of Andhrapradesh, హర్షవర్ధన్ youth congress general secretary Telangana, మహేష్ యాదవ్ yadav sangam director nalgonda district,నాగ యాదవ్ youth congress, పార్థసారథి యాదవ్,నవీన్ యాదవ్, నాగరాజు యాదవ్, మురళి, సురేష్ తదితరులు పాల్గొన్నారు...1
- వృద్దుల ఆశ్రమం చీరాల Call 9059 403 6031
- వృద్దుల ఆశ్రమం చీరాల Call 9059 403 6031
- GSR Surya's 🙏🏿🙏🏿చీరాల, 6/20/24,ఆదివారం,రథాల స్థలంలో అమ్మవారి ఈరోజు ప్రత్యేక అలంకరణ అన్నపూర్ణాదేవి1
- శ్రీ మాత్రేనమః శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామి వారి దేవాలయం పాపారాజు తోట చీరాల,1
- యాజలి గ్రామంలోని పొలాలు పరిశీలించి రైతులకి సలహా సూచనలు అందిస్తున్న యాజలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ అగ్రనమిస్ట్ kotaiahnaiduyadla Follow for more agri content yazalifpc1