Shuru
Apke Nagar Ki App…
ముద్దాయి అరెస్టు....రిమాండ్ కు తరలింపు. గడివేముల (ప్రభ న్యూస్): నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని పెసరవాయి గ్రామానికి చెందిన బోయ బండపల్లి రామ మద్దిలేటి(48)ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు గడివేముల ఎస్ఐ సీసీ.నాగార్జున్ రెడ్డి తెలిపారు.వివరాల్లోకి వెళ్తే పెసరవాయ్ గ్రామంలో 2021 వ సంవత్సరంలో జరిగిన జంట హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోయ బండపల్లి రామ మద్దిలేటి నంద్యాల కోర్టుకు గైహాజరు అవుతుండడంతో నంద్యాల కోర్టు జిల్లా జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ మంజూరు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని నంద్యాల జడ్జి గారి ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించామని గడివేముల ఎస్ఐ సీసీ.నాగార్జున్ రెడ్డి తెలిపారు.
D.శ్రీధర్ బాబు

More news from Nandyal and nearby areas
- తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనలో కోటేష్ పెయింటింగ్ ఎన్నిక #Sharing is #Caring 🤘 Do Follow hellonandyal 🫶🏻 For More Interesting Reels And Content 🙌🏻 ___________________ Follow ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ hellonandyal 🔥 hellonandyal 🔥 hellonandyal 🔥 ___________________1
- 🥗🍚🔪🍳1
- నంద్యాల జిల్లాలో 5 కోట్ల credit card s....1
- వేగంగా కొనసాగుతున్న రహదారి పనులు.1
- జగన్ కు మాస్ కౌంటర్ ఇచ్చిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అక్క🔥✊1
- నంద్యాల జిల్లా.....నంద్యాల లో డ్రగ్స్ అధికారుల మెరుపు దాడి1
- #12 అడుగుల పొడవు 9 తలల నాగేంద్రుడు#కోవెలకుంట్ల #నంద్యాల జిల్లా1
- #తొమ్మిది తలల 12 అడుగుల నాగేంద్రుడు#కోవెలకుంట్ల#నంద్యాల జిల్లా1