వైఎస్సార్సీపీ నిరుపేద కార్యకర్తకు నగదు, నిత్యవసరాలు ఘంటసాల : మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామ శివారు నేతగానిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నిరుపేద కార్యకర్త రెబ్బా రామచంద్రరావుకు ఖమ్మంకు చెందిన జగన్న అభిమాని, సోషల్ మీడియా యాక్టివిస్టు డాక్టర్ కోదాటి నరసింహారావు అండగా నిలిచారు. రెబ్బా రామచంద్రరావు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చూపించినప్పటికీ మంచానికి పరిమితం అయ్యాడు. గతంలో డాక్టర్ కోదాటి నరసింహారావు ఆర్ధిక సాయంతో బియ్యం, నూనె, ఇతర పచారి సరుకులను అందించారు. శనివారం డాక్టర్ కోదాడ నరసింహారావు, గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు పరుచూరి రామకృష్ణ ప్రసాద్ కలిసి 10, 000/- ఆర్థిక సాయం అందించారు. వైఎస్ఆర్సిపి నాయకులు దాసర్ బసవ కుటుంబరావు 25 కేజీల బియ్యం, నిత్యవసరాలు బూసి సుబ్రహ్మణ్యం, సర్పంచ్ గూడపాటి వెంకటేశ్వరరావులతో కలసి రామచంద్రరావు, సతీమణి రాణిలకు వారి ఇంటి వద్ద అందించడం జరిగింది. జీవనం కష్టతరంగా మారిన సమయంలో అండగా నిలిచిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, డాక్టర్ కోదాటి నరసింహారావుకు వైసీపీ నాయకులు దాసరి బసవ కుటుంబరావు, పర్చూరి రామకృష్ణలకు రామచంద్రరావు, సతీమణి రాణి, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

- User9726Wajedu, Mulugu😤on 7 November
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1
- Post by Lucky Lucky1
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- Post by Ravi Poreddy1
- #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause1