Shuru
Apke Nagar Ki App…
గణేశ్ మండపం నిర్వాహకులకు పాటించవలసిన నియమ నిబంధనలు వివరిస్తున్న పట్టణ CI వెంకటేశ్వర్లు గారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిమున్సిపాలిటీ కుటాగుల్ల గ్రామంలో గణేష్ మంటపాల నిర్వాహకులతో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు గారు ప్రజలందరికీ ఒక చోటుకు చేర్చి మంటపాల దగ్గర, శోభాయాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు,అన్ని వివరంగా తెలియజేశారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలను కోరారు. నిభందనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారు అయినా చర్యలు తప్పవని హైచ్చరించారు.
Inayathulla Khan
గణేశ్ మండపం నిర్వాహకులకు పాటించవలసిన నియమ నిబంధనలు వివరిస్తున్న పట్టణ CI వెంకటేశ్వర్లు గారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిమున్సిపాలిటీ కుటాగుల్ల గ్రామంలో గణేష్ మంటపాల నిర్వాహకులతో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు గారు ప్రజలందరికీ ఒక చోటుకు చేర్చి మంటపాల దగ్గర, శోభాయాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు,అన్ని వివరంగా తెలియజేశారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలను కోరారు. నిభందనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారు అయినా చర్యలు తప్పవని హైచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.1
- పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.1
- వినాయక చవితి సందర్భంగా కురిసిన వానతో ఆనందంలో రైతులు - ఆహ్లాదంలో పుంగనూరు ప్రజలు. పుంగనూరు, అన్నమయ్య జిల్లా వినాయక చవితి పండగ వేళ పుంగనూరులో కురిసిన చల్లని వర్షంతో పట్టణ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. భక్తితో పాటు ప్రకృతి ఆహ్లాదం తోడవడంతో పండగ వాతావరణం రెట్టింపు అయింది. ఉదయం నుండి వినాయకుడి పూజల్లో నిమగ్నమైన భక్తులకు, సాయంత్రం వేళ కురిసిన చిరుజల్లులు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. చల్లని వాతావరణంలో పిల్లలు, పెద్దలు వీధుల్లో వినాయక మండపాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. "వినాయకుడు వచ్చే వేళ వాన రావడం శుభసూచకం" అంటూ వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా వినాయక చవితి పండగ, వాన జల్లు కలిసి పుంగనూరును ఆహ్లాదకరంగా మార్చాయి.1
- వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.1
- వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు1
- రాయల చెరువు కబ్జాకు చెక్: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జనసేన, బీజేపీ శ్రేణులు భూగర్భ జలాల ఉనికికి ప్రాణవాయువుగా, వేలాది మంది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తున్న అమూల్యమైన ప్రకృతి సంపద పురాతన రాయల చెరువు. భావి తరాలకు జీవనాధారమైన ఇంతటి మహత్తర జలవనరును స్వార్థపరులు కబ్జా చేసి బహిరంగంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే, కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. చెరువు అస్తిత్వాన్ని నాశనం చేస్తూ సాగుతున్న ఈ దుశ్చర్యపై సమాచారం అందుకున్న జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ రాయల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తమ బృందంతో కలిసి తక్షణమే క్షేత్రస్థాయికి దూసుకెళ్లి నిర్మాణ పనులను అక్కడికక్కడే నిలిపివేయించారు. కబ్జాదారుల ఎత్తులను నిర్భయంగా తిప్పికొట్టిన నేతలు, ప్రజా సంపదను కాపాడాల్సిన సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూడటంపై నిప్పులు చెరిగారు. జలవనరులను కబళిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా,చెరువు పరిరక్షణకు ఎంతటి ప్రజా పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేస్తూ, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.3
- పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.3
- కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కడప జిల్లా బద్వేల్:- భవనారాయణ నగర్ చెందిన అన్నదమ్ముల పై దాడి ఇద్దరికీ తీవ్ర గాయాలు... కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని భవ నారాయణ నగర్ కు చెందిన నడిపి కొండయ్య, నాగేశ్వరి, కుమారులు వెంకట మదన్ దినేష్ లను, యశ్వంత్ అనే యువకుడు నెల క్రితం స్కూటీ విషయంలో చిన్నపాటి ఘర్షణ జరగడంతో దాని గురించి మాట్లాడుకుందాం రా అని గుంతపల్లి క్రాస్ రోడ్ లోకి పిలిపించి అక్కడ మాట మాట పెరగడంతో యశ్వంత్ అనే , దినేష్, వెంకట మదన్ లపై కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు, ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాడిలో గాయ పడిన వారిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.1