logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ పాత కలెక్టరేట్ స్థలంలో వ్యాపార సముదాయం.. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ ప్రకాశం బజార్ వీధి వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ ప్రకాశం బజార్లో రోడ్డు విరుపక్కల ఉన్న వీధి వ్యాపారుల స్థావరాలను తొలగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలగించిన వ్యాపారుల స్థావరాలను ఒకటి రెండు రోజుల్లోనే నల్గొండ పాత కలెక్టరేట్ స్థలంలో పెద్ద వ్యాపార సముదాయం ప్రారంభించినట్లు చెప్పారు. అక్కడే అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.

4 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist Nalgonda, Telangana•
4 hrs ago

నల్గొండ పాత కలెక్టరేట్ స్థలంలో వ్యాపార సముదాయం.. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ ప్రకాశం బజార్ వీధి వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ ప్రకాశం బజార్లో రోడ్డు విరుపక్కల ఉన్న వీధి వ్యాపారుల స్థావరాలను తొలగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలగించిన వ్యాపారుల స్థావరాలను ఒకటి రెండు రోజుల్లోనే నల్గొండ పాత కలెక్టరేట్ స్థలంలో పెద్ద వ్యాపార సముదాయం ప్రారంభించినట్లు చెప్పారు. అక్కడే అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.

More news from Telangana and nearby areas
  • నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...* మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు
    1
    నల్లగొండలో ఎక్కువ బిజినెస్ జరిగే ప్రాంత రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందని,నిత్యం యాక్సిడెంట్స్ అవుతున్నాయని,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన స్థానికులు,వ్యాపారులు...*
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సాహసోపేత నిర్ణయ అభివృద్ధి పనులకు మద్దతుగా మేముంటామని ప్రకటించిన స్థానికులు, వ్యాపారులు
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    4 hrs ago
  • Post by 9124
    1
    Post by 9124
    user_9124
    9124
    హుజూర్‌నగర్, సూర్యాపేట, తెలంగాణ•
    23 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    1
    తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    user_RUDRA BHAVANARUSHI
    RUDRA BHAVANARUSHI
    నర్సింహులపేట, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    1
    వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • కెసిఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన యువనేత కార్తీక్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ, పరిధిలో చదువుతున్న ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు హర్షగూడ నుంచి మంఖల్,తుక్కుగూడ, నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో తనయుడు కార్తీక్ రెడ్డి, కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా 50 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే వారు చదువుపై దృష్టి పెట్టగలరని, అందుకే తన తల్లి సబితా ఇంద్రారెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, కాలినడకన మంఖల్, తుక్కుగూడ నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థుల చూచి చలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, విద్యార్థుల కోసం 50 మంది విద్యార్థులకు సైకిలను ఏర్పాటు చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ హర్షగూడ నుంచి మంఖల్, తుక్కుగూడ, ప్రభుత్వ పాఠశాలకు చదువుకోడానికి వెళుతున్న విద్యార్థులకు కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది విద్యార్థులకు 50 సైకిళ్లను అందించారు.
    4
    కెసిఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన యువనేత కార్తీక్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల  విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ...
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ, పరిధిలో చదువుతున్న ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు హర్షగూడ నుంచి మంఖల్,తుక్కుగూడ, నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో తనయుడు కార్తీక్ రెడ్డి, కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా 50 సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ...
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించినప్పుడే వారు చదువుపై దృష్టి పెట్టగలరని, అందుకే తన తల్లి సబితా ఇంద్రారెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, కాలినడకన మంఖల్, తుక్కుగూడ నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థుల చూచి చలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, విద్యార్థుల కోసం 50 మంది విద్యార్థులకు సైకిలను ఏర్పాటు చేశారు.
తుక్కుగూడ మున్సిపాలిటీ హర్షగూడ నుంచి మంఖల్, తుక్కుగూడ, ప్రభుత్వ పాఠశాలకు చదువుకోడానికి వెళుతున్న విద్యార్థులకు కార్తీక్ రెడ్డి చేతుల మీదుగా 50 మంది విద్యార్థులకు 50 సైకిళ్లను అందించారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు ​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    1
    తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్‌డే వేడుకలు: కేక్ కట్ చేసిన కేటీఆర్, హరీష్ రావు
​హైదరాబాద్, ఫిబ్రవరి 17: గులాబీ దళపతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో పార్టీ అగ్రనాయకత్వం అంతా ఒకే వేదికపైకి వచ్చి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది.​ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి భారీ కేక్‌ను కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.​ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ప్రాంగణం గులాబీ జెండాలు, తోరణాలతో కళకళలాడింది.​తమ ప్రియతమ నేతకు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుండి గులాబీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
​జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ హోరెత్తిపోయింది.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    1 hr ago
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    2
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • మహాశివరాత్రి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయం లో జరిగే వేడుకలకు వచ్చే వేలాదిమంది భక్తుల సౌకర్యార్థం నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శివాలయానికి వెళ్లే దారిలో స్థానిక శ్రీ దత్త సాయి వాటర్ ప్లాంట్ యజమాని కొండ పాండు గారి సహకారంతో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ శివాలయం చైర్మన్ ఉప్పల రమేష్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెరువుగట్టు దేవాలయం ధర్మకర్త వీరవెల్లి రఘునాథ్ క్లబ్ కోశాధికారి అండెం వెంకన్న ఎల్లపు రెడ్డి యాదగిరి రెడ్డి బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాశివరాత్రి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని  శివాలయం లో జరిగే వేడుకలకు వచ్చే వేలాదిమంది భక్తుల సౌకర్యార్థం నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో  శివాలయానికి వెళ్లే దారిలో స్థానిక శ్రీ దత్త సాయి వాటర్ ప్లాంట్ యజమాని కొండ పాండు గారి సహకారంతో  త్రాగునీటి సౌకర్యం  ఏర్పాటు చేయడం జరిగింది నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు  రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  నకిరేకల్ శివాలయం చైర్మన్ ఉప్పల రమేష్  పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెరువుగట్టు దేవాలయం ధర్మకర్త  వీరవెల్లి రఘునాథ్  క్లబ్ కోశాధికారి అండెం వెంకన్న ఎల్లపు రెడ్డి యాదగిరి రెడ్డి  బొడ్డు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.