Shuru
Apke Nagar Ki App…
ఘనంగా గ్రామపంచాయతీలో అంబేద్కర్ జయంతి తెలంగాణ కేసరి జుక్కల్ ప్రతినిధి ఏప్రిల్ 14 : బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి,మిఠాయి, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంతవరకు అంబేద్కర్ గారు మనతోనే ఉంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపశిల్పి కి శతకోటి వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ అప్ప, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్,చింతల్ హనుమాన్లు,సాయిని అశోక్, గౌస్ సెట్,మాజీ వార్డ్ మెంబర్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
టేక్మాల్ దయానంద్ జర్నలిస్ట్