Shuru
Apke Nagar Ki App…
ఏపీ కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ప్రతీక బొబ్బిలి వీణపై ప్రధాని మోదీ ప్రశంసలు ప్రధాని మోదీ భోగాపురం పర్యటన సందర్భంగా బహుమతిగా అందుకున్న బొబ్బిలి వీణపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అత్యంత నైపుణ్యంతో చేతితో తయారు చేసిన బొబ్బిలి వీణను అందుకోవడం ఆనందంగా ఉందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు విశిష్ట స్థానం ఉందని, బొబ్బిలి వీణ ఏపీ కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ప్రతీక అని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్న కళాకారులకు అభినందనలు తెలిపారు.
Duppada Anandarao
ఏపీ కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ప్రతీక బొబ్బిలి వీణపై ప్రధాని మోదీ ప్రశంసలు ప్రధాని మోదీ భోగాపురం పర్యటన సందర్భంగా బహుమతిగా అందుకున్న బొబ్బిలి వీణపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అత్యంత నైపుణ్యంతో చేతితో తయారు చేసిన బొబ్బిలి వీణను అందుకోవడం ఆనందంగా ఉందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు విశిష్ట స్థానం ఉందని, బొబ్బిలి వీణ ఏపీ కళాకారుల అసాధారణ నైపుణ్యానికి ప్రతీక అని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తున్న కళాకారులకు అభినందనలు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రేగిడి : అంబకండి లో రెండు తల ల తో పుట్టిన గొర్రె పిల్ల.. రేగిడి మండలం అంబకండి గ్రామంలో శని వారం వింత ఘటన చోటు చేసుకోంది రాము అనే వ్యక్తికి చెందిన గొర్రె రెండో తలతో ఉన్న పిల్లకు జన్మనివ్వడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. గొర్రెల మందలో ప్రసవించిన వెంటనే ఈ విషయాన్ని గమనించిన రాము గ్రామస్తులకు సమాచారం అందించాడు. జన్య లోపం కారణం గానే ఇలా జరిగే ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. రెండు తలలతో పుట్టిన గొర్రెపిల్ల పాలు తాగుతూ ఆరోగ్యంగా ఉందని తెలిపారు.1
- రాజాం అర్టీసీ కాంప్లెక్స్ బస్సు లు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది.. రాజాం ఆర్ టి సి కాంప్లెక్స్ లోశనివారం బస్సులు లేక బస్టాండ్ నిర్మాణస్యంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవనికి బస్సులన్నీ తరలించడంతో కాంప్లెక్స్ ప్రయాణకులు లేక ఖాళీ అయింది. అత్యవసర ప్రయాణం చేయాల్సినవారు బస్సులు లేవని తెలుసుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవలసి వచ్చింది.1
- మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది..... మన భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఈరోజు ఓపెన్ అవుతుంది దానికోసం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అందరూ కూడా వస్తున్నారు. అక్కడి స్థలం ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా విమానం ఎక్కించి విహారయాత్ర చేపిస్తున్నారు అక్కడున్న జనాలందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఒక్కసారి ఎత్తితే ఎంత సంతోష ఇస్తారు1
- నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.1
- నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే 2015లో ప్రధాని మోదీ నాయకత్వంలో భోగాపురం విమానాశ్రయం ప్రకటించాం. అనుమతులు తెచ్చి 2019లో శంకుస్థాపన చేశాం భోగాపురం విమానాశ్రయానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే... నేడు గుమ్మడికాయ కట్టిందీ మనమే రెండేళ్లలో ఉత్తరాంధ్రకు 189 ప్రాజెక్టులతో 6.13 లక్షల పెట్టుబడులు తెచ్చాం. ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి1
- కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్మికులు గజపతినగరంలో కామ్రేడ్ అల్తి అప్పలనాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం కార్మిక సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధన కోసం జీవితాంతం అనేక పోరాటాలు చేసిన ప్రజానాయకుడు అల్తి అప్పలనాయుడని కొనియాడారు. కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓమ్మి రమణ, పురం అప్పారావు, బెల్లాన శ్రీను, కోట అప్పారావు, కర్రి సురేష్, కనిమెరక శేషగిరి, తమ్మినేని కృష్ణ, లెంక ఆది, మంత్రి రామారావు తదితరులు పాల్గొన్నారు.1
- ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... 1
- *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...1