ఎం.అలమండలో అగ్నిగుండంలో నడిచిన భవాని భక్తులు - పరవశించిన భక్తి భావం దేవరాపల్లి మండలం, ఎం.అలమండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండంలో నడిచారు. మూడు కిలోమీటర్ల మేర అమ్మవారి ఘట్టాలు, నవదుర్గల యొక్క రూపంలో ఉన్న ప్రతిములతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భవాని భక్తుల ఆలపించినగీతాలు, శరణు ఘోషతో గ్రామ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భవాని భక్తులు ఈ అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో,నియమనిష్టలతో అగ్నిగుండంపై నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా గురు భవాని అగ్నిగుండం కు హారతి సమర్పించిన అనంతరం ఆయన గుండం చుట్టూ మూడుసార్లు నడుచుకుంటూ వెళ్ళగా, మిగిలిన భవాని భక్తులు ఆయన వెంట నడవసాగారు. అగ్నిగుండంలో భవాని భక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళటంతో చూపరులు ప్రత్యేక ఆకర్షంగా తిలకించారు.ఈ గ్రామంలో గత ఆరు సంవత్సరాలనుండి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

- ||#అనకాపల్లి నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం1
- ||#అనకాపల్లి జిల్లాచోడవరం పోలీస్ స్టేషన్ లో సిఐ అప్పలరాజు గారు మీడియాసమావేశం1
- అనకాపల్లి శారద నగర్ శాంతి పార్కు. కొత్తూరు ఏఎంఎల్ కాలేజీ సచివాలయం దగ్గర పార్క్ కి వెళ్ళాము1
- అనకాపల్లి జిల్లా పోలీసులు "పుష్ప"సినిమా తరహాలో ఐషర్ వ్యాన్ లో తరలిస్తున్న 450 కేజీల గంజాయి..1
- పరవాడ డి ఎస్ పి ఆఫీసు, పోలీస్స్టేషన్ మరియు MASRMలో శిక్షణ కార్యక్రమంలో డి ఐ జి గోపీనాథ్ జట్టి1
- చోడవరం పట్టణ ప్రజలకు సీఐ అప్పలరాజు సూచనలు1