వెలుగులో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేయించండి. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రాన్ని అందజేశారు బుధవారం -15-04-2026 చింతూరు మండలంలో వెలుగు ( ఇందిరా క్రాంతి పథకం) లో జరిగిన ఒక కోటి 30 లక్షలు రూపాయల అవినీతి సొమ్మును రికవరీ చేసి గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని సిఐటియు.మహిళా సంఘం. గిరిజన సంఘంలా ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడినట్టువంటి వినతి పత్రానికి జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ చింతూరు మండలంలో వెలుగు (ఇందిరా క్రాంతి పథకంలో ) 2017 -2018 సంవత్సకాలం నుండి 2020 వరకు SHG గ్రూప్ సభ్యులకు ఇవ్వాల్సిన RF. TSP. HD లకు సంబంధించిన లోన్లు ఒక కోటి 30 లక్షలు రూపాయలు అప్పుడున్న సీసీలు.ఏటీఎంలో.ఏపీ డి. పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారు. దానితో అసలు అప్పులే తీసుకోని మండలంలోని 458 మంది సభ్యుల పేర్లతో అప్పులు వెలుగు లాగిన్ లో కనబడుతున్నాయి దీనితో ఆ సభ్యులకు గత పది సంవత్సరాలుగా కొత్త అప్పులు రావడం లేదు అని అన్నారు. వారి పేర్లుతో కనబడుతున్న అప్పులకు వడ్డీలు పెరుగుతూ సర్ఫ్ నుండు కట్టాలని ఒత్తిడి చేయడంతో అయోమయ స్థితిలో ఉన్నారు. దీనివలన 458 మంది సభ్యులు కొత్త అప్పులు రాక ఆర్థికంగా నష్టపోవడం మరియు అప్పులు కట్టాలని చెప్పడంతో మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆ సమయంలో వెలుగు అధికారులు చేసిన అవినీతి వలన SHG గ్రూప్ సభ్యులు తీవ్రo గా నష్టపోయారు కావున అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని అవినీతికి గురైన సొమ్మును రికవరీ చేసి SHG గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ SHG గ్రూప్ సభ్యుల సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోడియం లక్ష్మణ్. సిఐటియూ నాయకులు చింత రాంబాబు. పొడియం జానీ.బాధితులు. శ్రీదేవి. నాగమ్మ. శారద. దుర్గ. సుబ్బమ్మ. ముత్తమ్మ. చిన్నమ్మ. తదితరులు పాల్గొన్నారు
వెలుగులో జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేయించండి. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రాన్ని అందజేశారు బుధవారం -15-04-2026 చింతూరు మండలంలో వెలుగు ( ఇందిరా క్రాంతి పథకం) లో జరిగిన ఒక కోటి 30 లక్షలు రూపాయల అవినీతి సొమ్మును రికవరీ చేసి గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని సిఐటియు.మహిళా సంఘం. గిరిజన సంఘంలా ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడినట్టువంటి వినతి పత్రానికి జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్. గిరిజన సంఘం జిల్లా నాయకులు సీసం సురేష్ మాట్లాడుతూ చింతూరు మండలంలో వెలుగు (ఇందిరా క్రాంతి పథకంలో ) 2017 -2018 సంవత్సకాలం నుండి 2020 వరకు SHG గ్రూప్ సభ్యులకు ఇవ్వాల్సిన RF. TSP. HD లకు సంబంధించిన లోన్లు ఒక కోటి 30 లక్షలు రూపాయలు అప్పుడున్న సీసీలు.ఏటీఎంలో.ఏపీ డి. పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారు. దానితో అసలు
అప్పులే తీసుకోని మండలంలోని 458 మంది సభ్యుల పేర్లతో అప్పులు వెలుగు లాగిన్ లో కనబడుతున్నాయి దీనితో ఆ సభ్యులకు గత పది సంవత్సరాలుగా కొత్త అప్పులు రావడం లేదు అని అన్నారు. వారి పేర్లుతో కనబడుతున్న అప్పులకు వడ్డీలు పెరుగుతూ సర్ఫ్ నుండు కట్టాలని ఒత్తిడి చేయడంతో అయోమయ స్థితిలో ఉన్నారు. దీనివలన 458 మంది సభ్యులు కొత్త అప్పులు రాక ఆర్థికంగా నష్టపోవడం మరియు అప్పులు కట్టాలని చెప్పడంతో మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఆ సమయంలో వెలుగు అధికారులు చేసిన అవినీతి వలన SHG గ్రూప్ సభ్యులు తీవ్రo గా నష్టపోయారు కావున అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని అవినీతికి గురైన సొమ్మును రికవరీ చేసి SHG గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ SHG గ్రూప్ సభ్యుల సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోడియం లక్ష్మణ్. సిఐటియూ నాయకులు చింత రాంబాబు. పొడియం జానీ.బాధితులు. శ్రీదేవి. నాగమ్మ. శారద. దుర్గ. సుబ్బమ్మ. ముత్తమ్మ. చిన్నమ్మ. తదితరులు పాల్గొన్నారు
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by V Ramarao3
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- Post by Sageni gangadhar1
- Post by Shyam1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1