రుద్రపాదాల ముక్కోటి: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ముక్కోటి అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానంలో రుద్రపాదాల ముక్కోటి – 2026 కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రత్యేకంగా పాల్గొని ప్రవచనాన్ని అందించనున్నారు. నవంబర్ 27, 2026న నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమ వివరాలు: తేదీ: 27 నవంబర్ 2026 సమయం: సాయంత్రం 6:00 గంటల నుంచి 8:00 గంటల వరకు వేదిక: శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానం, ముక్కోటి – తొండవాడ, చంద్రగిరి మండలం, తిరుపతి సమీపంలో ప్రత్యేక ప్రవచనం: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, భక్తులు, కుటుంబ సమేతంగా హాజరై ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. “ఆధ్యాత్మికతతో మనసుకు ప్రశాంతత – భక్తితో జీవితానికి శ్రేయస్సు” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గమనిక పోస్టర్‌లో పేర్కొన్న తేదీ 27 నవంబర్ 2026 శుక్రవారం అని పంచాంగ వనరులు కూడా నిర్ధారిస్తున్నాయి. రుద్రపాదాల ముక్కోటి: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు ముక్కోటి అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానంలో రుద్రపాదాల ముక్కోటి – 2026 కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రత్యేకంగా పాల్గొని ప్రవచనాన్ని అందించనున్నారు. నవంబర్ 27, 2026న నిర్వహించనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమ వివరాలు: తేదీ: 27 నవంబర్ 2026 సమయం: సాయంత్రం 6:00 గంటల నుంచి 8:00 గంటల వరకు వేదిక: శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానం, ముక్కోటి – తొండవాడ, చంద్రగిరి మండలం, తిరుపతి సమీపంలో ప్రత్యేక ప్రవచనం: బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, భక్తులు, కుటుంబ సమేతంగా హాజరై ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. “ఆధ్యాత్మికతతో మనసుకు ప్రశాంతత – భక్తితో జీవితానికి శ్రేయస్సు” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గమనిక పోస్టర్‌లో పేర్కొన్న తేదీ 27 నవంబర్ 2026 శుక్రవారం అని పంచాంగ వనరులు కూడా నిర్ధారిస్తున్నాయి.

- వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు డీఎస్సీ అవకతవకలపై ఆధారాలతో మాట్లాడి, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని చేసిన సవాల్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. -వంగవీటి నరేంద్ర గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- విశాఖపట్నం నగర శివారులోని ఒక రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరిగితే.. ఆ పార్టీలో టీడీపీకి చెందిన నాయకులు అమ్మాయిల కోసం పోట్లాడుకుని కత్తులతో పొడుచుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఈ కూటమి ప్రభుత్వం ఎంతలా అభద్రతా భావానికి గురిచేస్తుందో ఈ దారుణ ఘటనే నిదర్శనం. -కేకే రాజు గారు, విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు విశాఖపట్నం నగర శివారులోని ఒక రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరిగితే.. ఆ పార్టీలో టీడీపీకి చెందిన నాయకులు అమ్మాయిల కోసం పోట్లాడుకుని కత్తులతో పొడుచుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఈ కూటమి ప్రభుత్వం ఎంతలా అభద్రతా భావానికి గురిచేస్తుందో ఈ దారుణ ఘటనే నిదర్శనం. -కేకే రాజు గారు, విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు1