Shuru
Apke Nagar Ki App…
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల లో మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బడుగు,బల హీన వర్గాల, మైనారిటీ మరియు అన్ని వర్గాల మహిళల కొరకు పాఠశాలలు నెలకొల్పటం లో సావిత్రి బాయి పూలే దంపతులకు ఎంతో సహాయం చేశారని, తాను ఉపాధ్యాయ శిక్షణ పొంది విద్యనందించిన మొదటి ఆధునిక ముస్లిం మహిళ ఉపాధ్యాయిని అని కొనియాడారు.
Gajapally Narsaiah