Shuru
Apke Nagar Ki App…
ప్రజల కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుందాం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించడానికి కృషి చేద్దామని పంచాయతీ సెక్రెటరీ విశ్వ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కవ్వాల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాదావత్ శ్రీనివాస్ నాయక్, కవ్వాల్ అంగన్వాడీ-1 కార్యకర్త చంద్రలీల,పారమ్మ పల్లె అంగన్వాడీ -2 కార్యకర్త రజిత, ఆశా వర్కర్లు సువర్ణ,రాజేశ్వరి, రంగు రాకేష్,జానే రాజేష్ , పబ్బతి రాజేష్, నేరెళ్ల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Bojanapu Surendar

More news from Mancherial and nearby areas
- ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలి గ్రామాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలలో మమేకమై పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా నాయకురాలు పోతు విజయశంకర్ కోరారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా గ్రామ పాలక మండల్లు లేకపోవడంతో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారంలో ఐద్వా సహకారం అందిస్తుందని ఆమె వివరించారు.1
- Post by Shivarathire venkati3
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- డిసెంబర్ 22 తేదీన నరసన్నపేట ఎస్సై నరసన్నపేట మడపం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 2 కేజీల అక్రమ గంజాయితో ఓ నిందితుడు పట్టుబడగా,మధ్యాహ్నం 12 :15 గంటల సమయంలో అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న 2.180 కేజీ ల బరువు గల గంజాయి, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడమైనది అని కేసు వివరాలు నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు కేసు వివరాలు ఒక ప్రకటన ద్వారా తెలిపారు1
- అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోజ్జు అన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కలమడుగు, ఇందన్ పల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జన్నారంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ దంపతులు, మాజీ జడ్పిటిసి ఎర్రచంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- చరిత్ర సృష్టించిన సుష్మ భూమేష్ జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ చరిత్రను సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె 2,919 ఓట్ల మెజార్టీని సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచ్గా ఆమె గుర్తింపు పొందారు. దీంతో ఆమెను అందరూ అభినందించారు.1
- పోన్కల్ సర్పంచ్ గా సుష్మా భూమేష్ జన్నారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా జక్కు సుష్మ భూమేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జన్నారం పంచాయతీ కార్యాలయ సమావేశం మందిరంలో స్పెషల్ ఆఫీసర్ ఉమర్ షరీఫ్, వార్డు సభ్యుల సమక్షంలో సర్పంచిగా బాధ్యతలు చేపట్టారు. సుష్మ భూమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డి.లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈవో రాహుల్ ఉన్నారు.1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1