ముఖ్యమంత్రి సహాయ అనేది చెక్కులను అందజేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ బాన్స్ వాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని 341 మందికి గాను ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు కోటి పది లక్షల 5 500 విలువచేసే చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. మండలాల వారిగా బాన్సువాడ గ్రామీణ మండలంకు గాను 41 మంది లబ్ధిదారులకు 13 లక్షల 56వేల 500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అదేవిధంగా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 32 మంది లబ్ధిదారులకు గాను 9, 94 వేల రూపాయలను చెక్కులను అందజేయడం జరిగింది. దీంతోపాటు బీర్కూరు మండలంలోని 31 మంది లబ్ధిదారులకు 8, 74, 500 నసుల్రాబాద్ మండలంలోని 41 మంది లబ్ధిదారుల గాను 13 లక్షల 17వేల రూపాయలు మోసా మండలంnee 34 మంది లబ్ధిదారులకు 11 లక్షల 46వేల రూపాయలను చండూరు మండలం లోని 19 మంది లబ్ధిదారులకు గాను ఐదు లక్షల 44000 వర్ని మండలం లోని 43 మంది 76 గాను 14 లక్షల 85 00 500విలువ చేసే చెక్కులను రుద్రూర్ మండలం లోని 36 మంది లబ్ధిదారులకు గాను 11 లక్షల 90 వేల ఐదు వందల రూపాయల కోటగిరి మండలంలోని 23 మంది లబ్ధిదారులకు గాను ఏడు లక్షల 12 వేల రూపాయల పొతంగల్ మండలంలోని 35 మంది లబ్ధిదారులకు గాను 11,53,000 విలువచేసే చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. నియోజకవర్గం మొత్తంలో 341 మంది లబ్ధిదారులకు గాను కోటి 10 లక్షల 5500 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ హరి రావు గారు1
- Shivani thanda lo bore veyadam jarigindhi mla ramarao patel BJP party tarapu nundi dhanyawadalu jai bjp1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు సొంత ఊర్లకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో శనివారం ఉదయం జన్నారం బస్టాండు ప్రయాణికులతో రద్దీగా మారింది. దాదాపు పది రోజులపాటు సెలవులు రావడంతో వారు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో వారు ఇబ్బందులు జరుపుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరారు.1
- VBG- RAMG కొత్త చట్టం ద్వారా తెలంగాణకు ఎంతో మేలు: సంగారెడ్డి లో మీడియాతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి1