బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామ కృష్ణ గారి సూచనల మేరకు కర్నూల్ జిల్లా మద్దికెర మండలం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తేదీ 12.08.2025 సాయి బాబా గూడీ దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మద్దికెర మండల అధ్యక్షుడు బురుజులు కుల్లూరుశంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా G S నాగరాజు యాదవ్ గారు మరియు Nmdc Rtd(dgm)దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు హాజరు అవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటు దేశం లోని ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటిపై తీరంగా జెండా ను ఎగరవేయడం ద్వారా ప్రజలలో శాంతినీ, ఐక్యమత్యాని, దేశభక్తి నీ పెంపోందించడం ముఖ్య ఉద్దేశం అని శ్రీ విద్య సాయి యాజమాన్యం అధినేత మాధవ్ యాదవ్ గారు మరియు G S నాగరాజు యాదవ్ గారు , మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు మండల కార్య వర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, శ్రీధర్ గౌడు, జిల్ల కార్య వర్గ సభ్యులు డాక్టర్ s రామ్మోహన్, G శ్రీనివాసులు, సుంకర నగేష్, చంద్రశేఖర్ యాదవ్, మనోహర్ చౌదరి ఆలాగే గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొనీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.
బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామ కృష్ణ గారి సూచనల మేరకు కర్నూల్ జిల్లా మద్దికెర మండలం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తేదీ 12.08.2025 సాయి బాబా గూడీ దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మద్దికెర మండల అధ్యక్షుడు బురుజులు కుల్లూరుశంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం
జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా G S నాగరాజు యాదవ్ గారు మరియు Nmdc Rtd(dgm)దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు హాజరు అవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటు దేశం లోని ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటిపై తీరంగా జెండా ను
ఎగరవేయడం ద్వారా ప్రజలలో శాంతినీ, ఐక్యమత్యాని, దేశభక్తి నీ పెంపోందించడం ముఖ్య ఉద్దేశం అని శ్రీ విద్య సాయి యాజమాన్యం అధినేత మాధవ్ యాదవ్ గారు మరియు G S నాగరాజు యాదవ్ గారు , మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా
పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు మండల కార్య వర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, శ్రీధర్ గౌడు, జిల్ల కార్య వర్గ సభ్యులు డాక్టర్ s రామ్మోహన్, G శ్రీనివాసులు, సుంకర నగేష్, చంద్రశేఖర్ యాదవ్, మనోహర్ చౌదరి ఆలాగే గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొనీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.
- SMSri manasa saiPattikonda, Kurnoolbharat matha ki jaion 12 August
- AAkhilaPattikonda, Kurnooljai bharat mathaki jaion 12 August
- UUser9804Adilabad Rural, Telangana😡on 16 August
- AAkhilaPattikonda, Kurnool👏on 12 August
- AAkhilaPattikonda, Kurnool👏on 12 August
- AAkhilaPattikonda, Kurnool👏on 12 August
- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- జై హొ సనాతన ధర్మం3
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1