Shuru
Apke Nagar Ki App…
మేడ్చల్ మల్కాజిగిరి మైసమ్మ చెరువు
Kanna King
మేడ్చల్ మల్కాజిగిరి మైసమ్మ చెరువు
More news from Medchal and nearby areas
- మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు || Medchal || RJNEWSTELUGU1
- నిజం చెప్పారు సారు1
- 👉గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ✍️ గజ్వేల్ జిల్లా అక్టోబర్ 8 ప్రజా తెలంగాణ న్యూస్/ *దసరా పండుగ లోపు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచ్చాలాని డిమాండ్ లేనియెడల స్వయంగా కేసీఆర్ వుండే నివాసానికే లబ్ధిదారులతో వస్తాం* - గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి - మున్సిపల్ మాజీ చైర్మన్ గాడేపల్లి భాస్కర్ - గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ శాసనసభ ఎన్నికలు అయినప్పటి నుండి గజ్వేల్ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు గురి అవుతున్నారని ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నారని తక్షణమే గజ్వేల్ శాసనసభ్యులు స్పందించి దసరాల్లోపు చెక్కులను పంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని యెడల మరో కార్యచరణకు సిద్ధం అవుతామని పేర్కొన్నారు అలాగే నిన్న గజ్వేల్ లో ఓ బిఆర్ఎస్ నాయకుడు తెలివి తక్కువ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచలేదని అబద్ధాలు మాట్లాడుతున్నాడు మీ టిఆర్ఎస్ శాసనసభ్యులను అడిగి మాట్లాడు పక్కకే ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గ శాసనసభ్యులతో మాట్లాడి చెక్కులు వచ్చినయా లేదా తెలుసుకొని మాట్లాడాలి పక్కకు ఉన్న దుబ్బాక జనగామ నియోజకవర్గం జిల్లా ఇంచార్జ్ మంత్రి గారు శాసనసభ్యులతో కలిసి పంచడం జరిగింది అలాగే సిద్దిపేటలో కూడా సిద్దిపేట శాసన సభ్యులు పంచడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న ఆ నాయకునికి ఖబర్దార్ అని చెప్తున్నాం మరోసారి చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించారని గజ్వేల్ లో నిన్ను తిరగనివ్వబోరని హెచ్చరిస్తున్నాం. ఆ బిఆర్ఎస్ నాయకుడికి సవాల్ విసురుతున్నాం నీకు కేసీఆర్ తో మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచి అలాగే గజ్వేల్ లో మిగిలిపోయిన పనులు బస్టాండ్ గాని, రింగ్ రోడ్డు పనులు, స్థానిక సమస్యలపై పరిష్కరించాలని చెప్తున్నాం ఎందుకంటే గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నాయకులే ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కరించడంలో వైఫల్యం చెందితే మీ నాయకులతోటి రాజీనామా చేయించి పక్కకు తప్పుకోవాలి అంతేగాని కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే సహించమని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో వెంకట నరసింహారెడ్డి వర్గల్ మోహన్ శ్రీనివాస్ రెడ్డి సుఖేందర్ రెడ్డి మతిన్ కరుణాకర్ రెడ్డి వహీద్ బోస్ గంగిశెట్టి రాజు అజార్ రాజశేఖర్ రెడ్డి బంగారు రెడ్డి శివుడు శివారెడ్డి నక్క రాములు నక్క రేగొండ ఉదయం శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి శీను జహీర్ జంగం రమేష్ గౌడ్ ఇక్బాల్ కొడకండ్ల బాలు డబ్బు గణేష్ తదితరులు పాల్గొన్నారు4
- #heeracitycenter #hyderabadrealestate #commercialproperty #investmentopportunity #shaikpet #jubileehills #primelocations #luxuryoffices #businessdistrict #hyderabadgrowth #commercialinvestment #moderninfrastructure #realestateboom #heeradevelopers #strategiclocation #hyderabadbusiness #investorinsights #commercialrealestate #futureofrealestate #hyderabaddevelopment1
- work from home call now 73308414461
- work from home job opportunity only wats up msge me 8309024989.1
- హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్కు అజరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగియని నమోదైన అవినీతి కేసుల్లో ఈడీ విచారణ హాజరైన అజారుద్దీన్.1
- Post by Maheshwari Kunchapu1