Shuru
Apke Nagar Ki App…
న్యూస్ యూట్యూబర్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్
Nirmal KR NEWS 369
న్యూస్ యూట్యూబర్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్
More news from Nirmal and nearby areas
- Post by కుమ్మరి చెన్నయ్య1
- జన్నారంలో ఘనంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జన్నారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడెం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను కూడా విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు సన్మానించారు.1
- నేను నామిన వాళ్ళు అందరూ మోసం చేసిన కని నను నమిన వాళ్ళను నేను ఎప్పుడు మోసం చేయ లేదు1
- నిర్మల్ జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల సమ్మె కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి1
- న్యూ ఇయర్ వేడుకల కోసం నాగదేవత ఆలయంలో చోరీ నిర్మల్ జిల్లా బైంసా ఇద్దరు నిందితులు రిమాండ్1
- ఇదేం పాడు పని || కఠిన చర్యలు తీసుకోవాలి || nirmal police స్టేషన్1
- నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి చిరుతపులి కలకలం ||1
- 🏙️NIRMAL UTSAVALU, 📍at NTR Stadium, Nirmal on 5th, Gth && yth January-2025 For any Query about participation in any of the above, Food stall / cultural / Entertainment plz contact Sri Srikanth Reddy, DYSO, Nirmal - ⏰98499130711