కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఇండియా కూటమి ఎంపీల అక్రమ అరెస్ట్ ను ఖండించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఖమ్మం *పార్లమెంటు నుండి ఈసీ కార్యాలయానికి బయలుదేరిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే లతో పాటుగా ఇండియా కూటమి ఎంపీలు అక్రమ అరెస్టును తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జర్రిపోతుల అంజని తీవ్రంగా ఖండించారు.ఓట్ల అవకతవకలపై విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారని ఆయన తెలిపారు.ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ మొన్న లోక్ సభ లో ప్రశ్నించినప్పటికి అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పలేదని ఆయన విమర్శించారు. సోమవారం ఇండియా కూటమి ఎంపీల తో కలిసి రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున్ ఖర్గే ఈసీ కార్యాలయానికి వెళ్తుండగా కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ వారిని అక్రమంగా అరెస్ట్ చేయించిందని ఆయన మండిపడ్డారు.రాహుల్ గాంధీ కి దేశ ప్రజలు అండగా ఉన్నారని ఆయన తెలిపారు. అరెస్ట్ లతో బీజేపీ పతనం మొదలయిందని ఆయన అన్నారు

- స్వామియే శరణమయ్యప్ప...1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1