Shuru
Apke Nagar Ki App…
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Sangareddy News
ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి నాగార్జున సాగర్లో దూకితే తెలిస్తుంది నీళ్లు ఉన్నాయో లేదో - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
More news from తెలంగాణ and nearby areas
- రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! Conversation with Gemini ALL TIME RECORD: 1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS... 1st Time in the HISTORY of TFI. #IRUMUDI 🙏🔥 @RaviTeja_offl Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record. నభూతో నభవిష్యతి. 🙏 తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్ రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు. రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.1
- ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తీజ్ ఉత్సవాలు ఉస్మానియా యూనివర్సిటీ తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఓయూ గిరిజన విద్యార్థులతో పాటు పలువురు యూనివర్సిటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.4
- శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.3
- పాపన్నపేట యువత బీజేపీలోకి.. కండువాలు కప్పిన జిల్లా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి, యువమోర్చా అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో యువకులు నర్సాపూర్‌లో మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.1
- పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- లోక కల్యాణార్థం రామకోటి లిఖిత మహాయజ్ఞం రాంసాగర్‌లో భద్రాచల రామకోటి పుస్తకాల పంపిణీ చేసిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు* లోకకల్యాణమే లక్ష్యంగా, శ్రీరామ నామమే శక్తిగా శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పానికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఆదివారం రాయిపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ రామనామం పలికే, లిఖించే ప్రతి హృదయం పవిత్రమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ, లిఖిస్తూ ఈ మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల లిఖిత శ్రీరామ నామాలను పూర్తి చేసి భద్రాచలానికి సమర్పించడమే మహా సంకల్పమని, ఇది కేవలం లిఖిత యజ్ఞం మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించే మహోద్యమమని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు. రామాలయ అధ్యక్షులు ఎనిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ తమ గ్రామ భక్తులకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, శ్రావణ్, బిక్షపతి, మెట్టయ్య, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.2
- narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana1
- కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ, హద్దులు దాటితే క్షేమించేది లేదు స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు --- టీపీసీసీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్1
- గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలి చేగుంట మండల కేంద్రంలో మెదక్–చౌదరి రహదారిపై ఆర్ఓబీ నిర్మాణ పనులు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ సైదా నాయక్ సూచించారు. పనుల కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచులు చాటింపు వేయించి ప్రజలకు ఆర్ఓబీ పనుల వివరాలను తెలియజేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రహదారి మళ్లింపు మార్గాలను కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సీఐ పేర్కొన్నారు.1