Shuru
Apke Nagar Ki App…
చీరాల మండలంలో మేజర్ పంచాయతీ అయిన గవినివారిపాలెం పరిధిలోని ఈగవారిపాలెంలో కృష్ణుడి ఆలయం నుండి నక్కల నరేష్ ఇంటి వరకు ఉన్న రోడ్డు గుంతలు పడడంతో అందులో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఆ నీరు ఎంతకూ ఇంకక పోవడంతో అందులో దోమలు చేరి వ్యాధులు ప్రబలుతున్నాయి. పంచాయతీ కార్యదర్శికి,ఎంపీడీవోకి విన్నవించుకున్న ఎవరూ ఈ సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్తులు మంగళవారం మీడియా వద్ద వాపోయారు.
Shaik Karimulla

More news from Bapatla and nearby areas
- బాపట్ల జిల్లాలోనే మొట్టమొదటి Continental GT 650 బైక్ ను ప్రారంభించిన *ఆర్మీ విజయ్*1
- Bapatla Suryalanka Beach// బాపట్ల సూర్యలంక బీచ్ లో జ్ఞాపకాలు1
- ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకపోతే? మా చదువులు జీవితాలు గంగలో కలిసినట్లే బాపట్ల విద్యార్థుల1
- అయ్యప్ప స్వామి పుష్పయాగం/భీమా వారి పాలెం శ్రీ కోదండ రామాలయం బాపట్ల1
- పర్చూరు వైస్సార్సీపీ ఇంచార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి? | Parchur | Bapatla | Yeluri Sambasivarao| YCP1
- ఒక సంతోషకరమైన పని కోసం కర్లపాలెం వెళుతున్నాము 🤩||ఇలాంటిది మన ఇంట్లో కూడా జరుగుతుందని అనుకోలేదు1
- రౌడీస్ కు చుక్కలు చూపించాం..! | IPS Nagendra Kumar About Chirala Rowdies | iDream Telangana1