Shuru
Apke Nagar Ki App…
ఈ రోజు(07-10-2024)#హైదరాబాద్ లో నివాసముండే #చింతలపాటి శ్రీకాంత్ & యశస్విని గార్ల ముద్దుల బాబు దత్త శ్రీయష్ #పుట్టినరోజు పురస్కరించుకొని ఆకలితో ఉండే #అనాధలకు,ఒంటరి వృద్ధులకు,మానసిక వికలాంగులకు #భోజనం ప్యాకెట్స్,#వాటర్ బాటిల్స్ ఇచ్చి వారి ఆకలిని తీర్చి పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది.* ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న *Datta Shreeyash* కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ,ఈ మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన *కుటుంబ సభ్యులకు* అభినందనలు తెలియజేస్తున్నం.
RAMESH KASTURI

More news from Mahabubabad and nearby areas
- Bathukamma 5day | mahabubabad | Telanganamhbdentertainment1
- మహబూబాబాద్ జిల్లా కురవి లో DAY 5 బతుకమ్మ సెలబ్రేషన్స్ #Dhruva Tv1
- PSR convention in mahabubabad, Dhandiya celebration 😎💃💃😍1
- Peddapalli :BRS నేతల ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల నిరసన దీక్ష | Ex Minister Koppula Eshwar | 6TV1
- మహబూబాబాద్ బతుకమ్మ సంబరాలు1
- MAHABUBABAD// బతుకమ్మ //DJ1
- సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు ఖచ్చితమైన వాటా ఇవ్వాలి.. | Koppula Eshwar | S6 News Karimnagar1
- ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ll Mahabubabad ll 🟥DD News Telangana1