logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో

2 hrs ago
user_TGN BHARAT NEWS
TGN BHARAT NEWS
కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
2 hrs ago

మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో

More news from తెలంగాణ and nearby areas
  • రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
    1
    రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం 

రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
    1
    ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్
RR: 
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • యాదగిరిగుట్టలో ఒక విద్యుత్ లైన్ మధ్యలో నుండి వెళుతూ తీవ్రంగా వణుకుతోంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారులకు విన్నవించారు. డీఈ, ఏఈలు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    యాదగిరిగుట్టలో ఒక విద్యుత్ లైన్ మధ్యలో నుండి వెళుతూ తీవ్రంగా వణుకుతోంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారులకు విన్నవించారు. డీఈ, ఏఈలు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి వస్తుంది. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రజలకు మరింత చేరువయ్యేలా వికారాబాద్, తాండూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ జరుగుతుందని ఆర్డీఓ వాసు చంద్ర తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
    1
    వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి వస్తుంది. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రజలకు మరింత చేరువయ్యేలా వికారాబాద్, తాండూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ జరుగుతుందని ఆర్డీఓ వాసు చంద్ర తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    6 hrs ago
  • రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్. రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.​గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
    1
    రామాయంపేట పట్టణ అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కౌన్సిలర్ శంకర్ గౌడ్.
రామాయంపేట: మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ గళమెత్తారు. అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 40 ఫీట్ల ప్రధాన రహదారి విస్తరణకు తక్షణమే మార్కింగ్ చేసి, బాధితులకు ప్రభుత్వ సాయం అందించాలని డిమాండ్ చేశారు. బజాజ్ షోరూం వద్ద పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, జాప్యం చేయకుండా పూర్తి చేయాలని కోరారు.​గత బీఆర్ఎస్ పాలనలో రామాయంపేట వెనుకబాటుకు గురైందని విమర్శిస్తూ.. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్, ఎమ్మెల్యేలు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన TUFIDC నిధులతో పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ తరగతి గది బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి IFPS-IDPS బోధనతో డిజిటల్ విద్యను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకనుంది.
    1
    తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ తరగతి గది బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి IFPS-IDPS బోధనతో డిజిటల్ విద్యను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకనుంది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం
    1
    అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం
    1
    వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనల్లో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    1
    రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనల్లో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter Ramayampet, Medak•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.