Shuru
Apke Nagar Ki App…
ఛలో అచ్చంపేట నల్లమల మహ బతుకమ్మ ఈనెల 11న ఎన్టీఆర్ స్టేడియం నందు ఎమ్మేల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నల్లమల మహ బతుకమ్మ వేడుక. మహిళలు, యువకులు అందరూ పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయండి..
Raju raj
ఛలో అచ్చంపేట నల్లమల మహ బతుకమ్మ ఈనెల 11న ఎన్టీఆర్ స్టేడియం నందు ఎమ్మేల్యే డాక్టర్ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నల్లమల మహ బతుకమ్మ వేడుక. మహిళలు, యువకులు అందరూ పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయండి..
More news from Tadikonda and nearby areas
- గతంలో ఎన్నడూ లేని విధంగా తాడికొండ నియోజకవర్గ నాలుగు మండలాల్లో *ప్రజా సమస్యల పరిష్కార వేదిక* ద్వారా స్వయంగా ప్రజల వద్దనుండి అర్జీలు స్వీకరించి త్వరిత గతిన ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు అభినందనీయులు1
- 3 COMBO 1799/- JACK POT OFFER ALSO VALID local._.store HOW TO ODER:- TAKE A SCREENSHOT SEND ME ON WHATSAPP:- 9494241514 SHOP LOCATION:- PANJA CENTER OPPOSITE SHASHI MASJID WYNCHIPETA 520001 VIJAYAWADA1
- వైసీపీ పై మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్ | Minister Nadendla Manohar | Prime9 News1
- ప్రజలందరూ క్షేమంగాఉండాలని.. సంవృద్దిగా వర్షాలు కురవాలని..ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారి కుటుంబ సభ్యులు సంతపేట GJM సుఖీభవ కళ్యాణ మండపంలో 10 రోజులపాటు మహాచండీయాగం.. విశేష హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు..చిత్తూరు జిల్లా బలిజ సంఘం నాయకులు MV. చలపతి తెలిపారు. చిత్తూరు ప్రజలందరూ చండీయాగంలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని చలపతి విజ్ఞప్తి చేశారు1
- ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేయడం జరిగింది.. జిల్లాలోని నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించడం జరిగింది..1
- బడుగు బలహీన వర్గాల నాయకుడు మన పలనాటి ముద్దుబిడ్డ గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాస రావు గారు తండ్రికి తగ్గ తనయుడు యంగ్ డైనమిక్ లీడర్ యరపతినేని నిఖిల్ అన్న1
- 22 వ వార్డు గంగా కాలని (తేన బండ) లో మన చిత్తూరు ఎంఎల్ఏ గురజాల జగన్ మోహన్ గారు! ! మా ఊరికి బోర్ అవసరం ఉంది అని చెప్పాం! అంతే మా మాటను మన్నిoచి మాకు బోర్ వేపించిన మా చిత్తూరు ప్రజల "జల దాత" సామాన్య ప్రజల గుండె చప్పుడు మా ఎంఎల్ఏ గురజాల జగనన్న గార్కి కృతజ్ఞత తెలియ చేస్తున్నాం! ఇట్లు: గంగా కాలని పుర ప్రజలు!1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ తోట సుధీర్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు1
- వైసీపీ నేత అయోధ్యరామి రెడ్డి ని ఆలింగనం చేసుకున్న మంత్రి నాదెండ్ల | K News Telugu1