Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11.30 గంటలకు జీవ శాస్త్రం మధ్యాహ్నం 3.00 గం.లకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో రాపిడ్ రౌండ్, బజ్జర్ రౌండ్, విజువల్ రౌండ్, మెమరీ టెస్ట్ రౌండ్ లలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. క్విజ్ మాస్టర్ గా జీవశాస్త్రం ఉపాధ్యాయులు వీరేంద్ర ప్రసాద్ , గణితం శ్రీదేవి మేడం వ్యహరించారు. విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ వరదానం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీనివాస్, మంజుల, పంచశీల, వీరేంద్ర ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు
Samala Srinivas

More news from Kamareddy and nearby areas
- #కామారెడ్డి జిల్లా23 12 2024 పిజెఆర్ కాలేజీలో ఉద్యోగ మేల నిర్వహించడం జరుగుతుంది#1
- big alert ? for kamareddy 10th class stiudents #kamareddy #trending |medical camp in telugu1
- Kamareddy : అమ్మవారికి బోనాలు సమర్పించి నిరసన తెలిపిన ఉద్యోగులు || 6TV1
- కొత్త business planing#funny#Short#😜 #comedy#kamareddy#my#no:6300200578#call#me#eny#of#pramotions 👍1
- నిజాంపేట్ జర్నలిస్టు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా తన్నీరు శ్రీనివాస్ ఎన్నిక1
- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ సభ్యులు నిరసన కార్యక్రమం1