The CLUE TODAY News// కల్వకుర్తి నియోజకవర్గనికి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వస్తున్న రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి కల్వకుర్తి ప్రాంత సమస్యలను పరిష్కరించాలని బిజెపి నేత మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి (16 మండలాలతో కలిపి జిల్లా చేయాలి) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ పనులను వేగవంతం చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టి,పనులు వేగవంతం చేసి భూ నిర్వాసితులకునిధులు మంజూరు చేయాలి. ఆమనగల్లులో RD0 మరియు ACP కార్యాలయం తో పాటు సబ్ రిజిస్టర్, RTA కార్యాలయం ఏర్పాటు చేయాలి. కల్వకుర్తి ప్రాంతంలోనే స్కిల్ డెవలప్మెంట్ యునివర్సిటీ మంజూరు చేయాలి. కల్వకుర్తి ప్రాంతం గుండా రైల్వే పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. RRR కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో నాగర్ కర్నూలు జిల్లా సరిహద్దు నుండి రోడ్ మ్యాప్ ఉండాలి. కల్వకుర్తి నుండి మహేశ్వరం వరకు 6 లైన్ రోడ్డు పనులకు సహకరించాలి. కల్వకుర్తి ప్రాంతంలో భూ మాఫీయా ఆగడాలను అరికట్టాలి. రైతాంగ సమస్యలను పరిష్కరించాలి. పై సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా

- నేను చదువుకున్న తాండ్ర పాఠశాలకు కల్వకుర్తి 5 కోట్లు ఆ పాఠశాలను అభివృద్ది చేపిస్తా1
- CM Revanth Reddy Speech in Kalwakurthy : 2014లో కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు రాలేదంటే? | BIG TV1
- Cm Revanth Reddy Speech In Kalwakurthy | రేవంత్‌కు షాక్.. సభలో మాట్లాడుతుండగా | RTV1
- కల్వకుర్తి నియోజకవర్గానికి సీఎం వరాల వర్షం. | Teenmarmallanna | QnewsHD1
- Kalwakurthy ప్రాంతం నుంచి సీఎం స్థాయికి ఎదిగాను : CM Revanth Reddy Comments | TS Politics - TV91
- CM Revanth Reddy Comments | కల్వకుర్తి ప్రాంతం నుంచి సీఎం స్థాయికి ఎదిగాను | Public Meeting1
- నేను కల్వకుర్తి బిడ్డనే..సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు | Mahaa News1
- CM Revanth Reddy on KTR : కొడుకేమో రాడు అంటాడు.. అయ్యనేమో పొద్దున్నే వస్తాడు | Kalwakurthy | BIG TV1