logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాదులో ఎల్బీనగర్ వార్తలు

on 18 August
user_Ramanji Ramanji
Ramanji Ramanji
Gummagatta, Anantapur•
on 18 August

హైదరాబాదులో ఎల్బీనగర్ వార్తలు

More news from తెలంగాణ and nearby areas
  • నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    1
    నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... 
స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు....
అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    1
    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    14 hrs ago
  • పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి చుక్కెదురు _బి ఆర్ ఎస్ 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు *బెండే మధు* టౌన్ ప్రెసిడెంట్ *నవాజ్* తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవీ రవీందర్* మాట్లాడుతూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ గజ్వేల్ నియోజకవర్గం లో 90 స్థానాలు గెలిచామని చెబుతున్న మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా 179 సర్పంచ్లకు గాను బి బిర్ ఎస్ పార్టీ 92 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 68 బిజెపి 5 ఇతరులు 14 అంటే ఇండిపెండెంట్ లతో కలుపుకొని మీరు లెక్కపెట్టుకున్నట్టు ఉన్నారు బిజెపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని మీరు మాట్లాడిన మీరన్న 90 స్థానాలు గెలవలేదు గజ్వేల్ లో కేసీఆర్ కి ఎదురు లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని అబద్ధం ఆడినట్టే మంత్రులు కూడా గజ్వేల్ కు వచ్చి అబద్దాలు చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లను బెదిరింపులకు గురి చేయడం తగదు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్లకు తాయిలాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో 80 శాతం శాతం సీట్లు సాధించాం మరి మీరు ఏం సాధించారు స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కెసిఆర్ గారు కృషి చేశారు సర్పంచ్ ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి పెట్టకుండా ఎందుకు ఆపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మాట్లాడడం విడ్డూరం కెసిఆర్ గారు బయటకు రావడం లేదని దుష్ప్రచారం మీరే చేస్తారు కెసిఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో కెసిఆర్ గారి అధికారంలో ఉండగా 80 శాతం శాతం సర్పంచ్లను గెలుచుకున్నాం ఈనాడు మీ పరిస్థితి ఏంటి తప్పుడు మాటలతో కాలం వెళ్లదీయడం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం కారు పంచర్ కాలేదు సర్పంచ్ ఎన్నికలలో ఫోర్త్ గేరు రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో టాప్ గేర్ లో వెళ్తుందని అది చూసి తట్టుకోలేని మంత్రులు గజ్వేల్ కి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్థానిక నాయకులతో నిజమైన డాటా తెప్పించుకొని మాట్లాడితే బాగుండేదేమ పార్టీలను పక్కనపెట్టి సర్పంచ్ గా గెలిచిన అందరు అభ్యర్థులకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడండి తప్ప బెదిరింపు రాజ రాజకీయాలు మా పార్టీలోకి వస్తేనే నిదురిస్తాం లేకుంటే ఇవ్వం అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు గజ్వేల్ గడ్డ కెసిఆర్ అడ్డా రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ జండా గజ్వేల్ లో ఎగరబోతుంది ఇప్పటికైనా గౌరవ మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడకుండగా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కల్యాణ్ కార్ నర్సింగ్ రావు ధర్మ రెడ్డిపల్లి సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి చేపర్తి సురేష్ మద్ది నరేందర్ గాలెంక శ్రీనివాస్ ఉబ్బని నవీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
    1
    పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి చుక్కెదురు _బి ఆర్ ఎస్
👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు *బెండే మధు* టౌన్ ప్రెసిడెంట్ *నవాజ్* తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవీ రవీందర్* మాట్లాడుతూ  మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ గజ్వేల్ నియోజకవర్గం లో 90 స్థానాలు గెలిచామని చెబుతున్న మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా 179 సర్పంచ్లకు గాను బి బిర్ ఎస్ పార్టీ 92 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 68 బిజెపి 5 ఇతరులు 14 అంటే ఇండిపెండెంట్ లతో కలుపుకొని మీరు లెక్కపెట్టుకున్నట్టు ఉన్నారు బిజెపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని మీరు మాట్లాడిన మీరన్న 90 స్థానాలు గెలవలేదు గజ్వేల్ లో కేసీఆర్ కి ఎదురు లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని అబద్ధం ఆడినట్టే మంత్రులు కూడా గజ్వేల్ కు వచ్చి అబద్దాలు చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లను బెదిరింపులకు గురి చేయడం తగదు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్లకు తాయిలాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో 80 శాతం శాతం సీట్లు సాధించాం మరి మీరు ఏం సాధించారు స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కెసిఆర్ గారు కృషి చేశారు సర్పంచ్ ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి పెట్టకుండా ఎందుకు ఆపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మాట్లాడడం విడ్డూరం కెసిఆర్ గారు బయటకు రావడం లేదని  దుష్ప్రచారం మీరే చేస్తారు కెసిఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో కెసిఆర్ గారి అధికారంలో ఉండగా 80 శాతం శాతం సర్పంచ్లను గెలుచుకున్నాం ఈనాడు మీ పరిస్థితి ఏంటి తప్పుడు మాటలతో కాలం వెళ్లదీయడం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం కారు పంచర్ కాలేదు సర్పంచ్ ఎన్నికలలో ఫోర్త్ గేరు రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో టాప్ గేర్ లో వెళ్తుందని  అది చూసి తట్టుకోలేని మంత్రులు గజ్వేల్ కి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్థానిక నాయకులతో నిజమైన డాటా తెప్పించుకొని మాట్లాడితే బాగుండేదేమ పార్టీలను పక్కనపెట్టి సర్పంచ్ గా గెలిచిన అందరు అభ్యర్థులకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడండి తప్ప బెదిరింపు రాజ రాజకీయాలు మా పార్టీలోకి వస్తేనే నిదురిస్తాం లేకుంటే ఇవ్వం అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు గజ్వేల్ గడ్డ కెసిఆర్ అడ్డా రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ జండా గజ్వేల్ లో ఎగరబోతుంది ఇప్పటికైనా గౌరవ మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడకుండగా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కల్యాణ్ కార్ నర్సింగ్ రావు ధర్మ రెడ్డిపల్లి సర్పంచ్ కాసమొల్ల  శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి చేపర్తి సురేష్ మద్ది నరేందర్ గాలెంక  శ్రీనివాస్ ఉబ్బని నవీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....
    1
    *బండి నడిపేటప్పుడు జాగ్రత్త*
గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త.
ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది.
మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నర్సంపేటలో 'మన్ కీ బాత్' వీక్షించిన బీజేపీ శ్రేణులు వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన 129వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, స్వచ్ఛ భారత్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని చేసిన సూచనలను వారు ఆలకించారు. యాంటీ బయోటిక్ మందులను వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారంగా వాడకూడదని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్తామని రాణా ప్రతాప్ పేర్కొన్నారు. ৫
    2
    నర్సంపేటలో 'మన్ కీ బాత్' వీక్షించిన బీజేపీ శ్రేణులు
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన 129వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, స్వచ్ఛ భారత్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని చేసిన సూచనలను వారు ఆలకించారు. యాంటీ బయోటిక్ మందులను వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారంగా వాడకూడదని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్తామని రాణా ప్రతాప్ పేర్కొన్నారు.
৫
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • శివకోట మందిరం ఐదో వార్షికోత్సవం
    1
    శివకోట మందిరం ఐదో వార్షికోత్సవం
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    6 hrs ago
  • *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*
    1
    *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    1
    కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 
అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...?
ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఐదవ వార్షికోత్సవం
    1
    ఐదవ వార్షికోత్సవం
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.