గోరంత సహాయం కొండంత అండ! మన వాసవి సేవాదళ్ - జగిత్యాల రెండు వాట్సప్ గ్రూపుల ద్వారా పలువురు ఆర్థికసాయం చేయగా పెద్ది నర్సింహం గారి భార్య వసంత కుమారి గారి Phonepe/ Googlepay No 9059530203 లో 60,000 /- రూపాయల వరకు సహాయం అందింది. దాతలందరికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెల్పినారు. నిరుపేద ఆర్యవైశ్య కులబాంధవుడు పెద్ది నర్సింహం గారు, 55 సంవత్సరములు పాపయ్యపేట చమన్, వరంగల్ లో కిరాయికి వుంటున్నారు. వారికీ ఇద్దరు బిడ్డలు వివాహములు ఐయినవి. వారికి ఎలాంటి కట్నం ఇవ్వలేదు. కొన్ని సంవత్సరములు ఆటో నడుపుకుంటూ, కొన్ని సంవత్సరములు ఇడ్లి బండి నడుపుకుంటూ జీవించారు. వారి భార్య వసంత కుమారి గారు ఇంట్లో చిన్నగా కుట్టు మిషన్ కుట్టుకుంటూ, ఆర్డర్ ఇస్తే ఎవరికైనా హోమ్ ఫుడ్స్ ( చకినాలు, గారెలు) చేసి ఇల్లు నెట్టుకొస్తోంది, ఇద్దరి పిల్లల వివాహములు ఐన తర్వాత గత 4 -5 సంవత్సరముల క్రితం క్రితం పక్షవాతం వచ్చింది మరియు కండ్లు కనపడడం లేదు. స్వంత ఇల్లు అంటూ ఎక్కడా ఏమీ లేదు. సదా మీ సేవలో Rajeshuni Srinivas, ASI of Police, Special Branch, Jagtial, and President District AVOPA, Jagtial. 9441023123

- మీరే కాదు నేను కూడా డిప్యూటీ CM గారి తాలూకా - నీహారిక కొణిదెల1
- మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,మల్లూరుగ్రామ సర్పంచ్ శ్రీ దేవపట్ల నజీర్ బాష గారు, మల్లూరు కస్పాకు సంబంధించిన తాగునీటి మోటారు బోర్ సమస్య ను గుర్తించి తక్షణమే బోర్ మోటారు ను రిపేర్ చేపించి త్రాగు నీటి సమస్యని, పైప్ లైన్ సమస్యని పరిష్కరించారు. ఈ పనులు అన్నింటినీ గ్రామ సర్పంచ్ గారు, పంచాయితీ సెక్రటరీ శ్వేత మేడం గారు దగ్గరుండి పూర్తి చేపించడం జరిగింది. తాగు నీటి సమస్యను పరిష్కరించిన మా యువ నాయకులు, సర్పంచ్ గారు అయిన నజీర్ బాషా గారికి ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు.1
- ఈ అమ్మవారి ని దర్శించుకున్నాను పవన్ కళ్యాణ్ గారి నుండి కాల్ వచ్చింది1
- నేను కూడా పిఠాపురం MLA గారి తాలూకే...1
- ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆర్ట్స్ కాలేజీ రోడ్ లో జరిగిన యాక్సిడెంట్1
- శ్రీకాకుళం జేసీ గా బాధ్యతలు చేపట్టిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ | Publictvpjw |1
- శ్రీకాకుళం : అమరవీరుల త్యాగాలు మరువలేనివి - IAC డైరెక్టర్ బీవీ రమణ | BT1
- శ్రీకాకుళం : కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ | BT1