తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు. తిరుపతి రూరల్, 15 తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం 97.5% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ టి.ఎన్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ (MPC విభాగం): 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన సి. సమ్యుక్త కళాశాల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 465కు పైగా మార్కులు సాధించి మెరిటస్ అకాడమీ ప్రతిష్టను మరింత పెంచారు. ఫస్ట్ ఇయర్ (BiPC విభాగం): 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన ఎం. రమ్యసాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 449 మార్కులతో కె. నిఖిత రాణి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విద్యార్థులు కూడా 440 నుండి 448 మధ్య మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు. సెకండ్ ఇయర్ ఫలితాలు: 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన ఏ. నూర్ మెహిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది. 989 మార్కులతో షేక్ తమన్నా తదుపరి స్థానంలో నిలిచింది. ఇతర విద్యార్థుల్లో కూడా చాలామంది 98%కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నూతన బోధనా విధానాలు, సమయానుకూల పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ విజయానికి పునాది వేశాయని తెలిపారు.అదేవిధంగా, మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు. తిరుపతి రూరల్, 15 తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం 97.5% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ టి.ఎన్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ (MPC విభాగం): 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన సి. సమ్యుక్త కళాశాల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 465కు పైగా మార్కులు సాధించి మెరిటస్ అకాడమీ ప్రతిష్టను మరింత పెంచారు. ఫస్ట్ ఇయర్ (BiPC విభాగం): 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన ఎం. రమ్యసాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 449 మార్కులతో కె. నిఖిత రాణి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విద్యార్థులు కూడా 440 నుండి 448 మధ్య మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు. సెకండ్ ఇయర్ ఫలితాలు: 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన ఏ. నూర్ మెహిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది. 989 మార్కులతో షేక్ తమన్నా తదుపరి స్థానంలో నిలిచింది. ఇతర విద్యార్థుల్లో కూడా చాలామంది 98%కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నూతన బోధనా విధానాలు, సమయానుకూల పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ విజయానికి పునాది వేశాయని తెలిపారు.అదేవిధంగా, మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు. తిరుపతి రూరల్, 15 తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం 97.5% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ టి.ఎన్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ (MPC విభాగం): 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన సి. సమ్యుక్త కళాశాల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 465కు పైగా మార్కులు సాధించి మెరిటస్ అకాడమీ ప్రతిష్టను మరింత పెంచారు. ఫస్ట్ ఇయర్ (BiPC విభాగం): 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన ఎం. రమ్యసాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 449 మార్కులతో కె. నిఖిత రాణి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విద్యార్థులు కూడా 440 నుండి 448 మధ్య మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు. సెకండ్ ఇయర్ ఫలితాలు: 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన ఏ. నూర్ మెహిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది. 989 మార్కులతో షేక్ తమన్నా తదుపరి స్థానంలో నిలిచింది. ఇతర విద్యార్థుల్లో కూడా చాలామంది 98%కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నూతన బోధనా విధానాలు, సమయానుకూల పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ విజయానికి పునాది వేశాయని తెలిపారు.అదేవిధంగా, మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. తిరుపతిలో
మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు. తిరుపతి రూరల్, 15 తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం 97.5% ఉత్తీర్ణత శాతం నమోదు చేయడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ టి.ఎన్. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల అంకితభావం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా బోధన అందించడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ (MPC విభాగం): 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించిన సి. సమ్యుక్త కళాశాల స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా అనేక మంది విద్యార్థులు 465కు పైగా మార్కులు సాధించి మెరిటస్ అకాడమీ ప్రతిష్టను మరింత పెంచారు. ఫస్ట్ ఇయర్ (BiPC విభాగం): 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన ఎం. రమ్యసాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 449 మార్కులతో కె. నిఖిత రాణి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇతర విద్యార్థులు కూడా 440 నుండి 448 మధ్య మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు. సెకండ్ ఇయర్ ఫలితాలు: 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన ఏ. నూర్ మెహిన్ అద్భుత ప్రతిభను కనబరిచింది. 989 మార్కులతో షేక్ తమన్నా తదుపరి స్థానంలో నిలిచింది. ఇతర విద్యార్థుల్లో కూడా చాలామంది 98%కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందాన్ని, క్రమశిక్షణతో చదివిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నూతన బోధనా విధానాలు, సమయానుకూల పరీక్షలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం వంటి అంశాలు ఈ విజయానికి పునాది వేశాయని తెలిపారు.అదేవిధంగా, మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజీలో పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో, నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని డైరెక్టర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- 💐✌️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐2
- Post by Bondhu Suresh1
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1