అవయవ దానం చేయండి.. ప్రాణదాతలు కండి అవయవదానంపై అపోహలు వీడాలి ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలి ప్రజలను చైతన్య పరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు అవయవదానం పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ ధాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీ ఎస్ ఆర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని వి ఆర్ సీ సెంటర్ నుంచి కస్తూరిభా కళాక్షేత్రం వరకు వాక్ థాన్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఓ నందన్, జీవన్ ధాన్ చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్, నారాయణ హాస్పిటల్ ఏ జి ఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. అనంతరం కస్తూరిభా కళా క్షేత్రంలో జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అవయవదానంపై అపోహలు తొలగించి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అవయవ దానంతో ఎంతో మంది అమూల్య మైన ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవయవ దానం యొక్క విశిష్టతను గుర్తించి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్, ఏపీ జీవన్ ధాన్ డాక్టర్ రాంబాబు, నగర పాలక సంస్థ కమీషనర్ ఓ. నందన్,అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్,మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి,కిమ్స్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అంగధాన్ జన జాగృతి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు .ఒక జీవన్మృతుని అవయవ దానంతో 8 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవగాహనా లోపం, మూఢ నమ్మకాలు కారణంగా ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదన్నారు. అందుకే ప్రజల్లో వున్న అపోహలను తొలగించడం కోసం, అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడేందుకు అన్ని వర్గాలను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం నగరంలోని అపోలో హాస్పిటల్ లో సాయంత్రం ఏ సీ ఎస్ ఆర్ కళాశాల హాస్పిటల్ లో వైద్యులు, నర్సులు, కో ఆర్డినేటర్లకు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి అవయవ దానాన్ని చట్టబద్ధంగా ఏవిధంగా చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.అవయవ దానం యొక్క ప్రాధాన్యత ను గుర్తించి ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి జి హెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. మాధవి, అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, నారాయణ హాస్పిటల్ ఏజిఎం ఏసీ శేఖర్ రెడ్డి, అపోలో,మెడికవర్, నారాయణ, కిమ్స్, జి జి హెచ్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, పలువురు ప్రముఖులు, పారామెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అవయవ దానం చేయండి.. ప్రాణదాతలు కండి అవయవదానంపై అపోహలు వీడాలి ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలి ప్రజలను చైతన్య పరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు అవయవదానం పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ ధాన్ సంస్థ, అపోలో, మెడికవర్, కిమ్స్, నారాయణ, ఏసీ ఎస్ ఆర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని వి ఆర్ సీ సెంటర్ నుంచి కస్తూరిభా కళాక్షేత్రం వరకు వాక్ థాన్ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఓ నందన్, జీవన్ ధాన్ చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్,
మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్, నారాయణ హాస్పిటల్ ఏ జి ఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. అనంతరం కస్తూరిభా కళా క్షేత్రంలో జరిగిన అవగాహనా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అవయవదానంపై అపోహలు తొలగించి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.అవయవ దానంతో ఎంతో మంది అమూల్య మైన ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవయవ దానం యొక్క విశిష్టతను గుర్తించి ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. చీఫ్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేటర్, ఏపీ జీవన్ ధాన్ డాక్టర్
రాంబాబు, నగర పాలక సంస్థ కమీషనర్ ఓ. నందన్,అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్,మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి,కిమ్స్ సీ ఈ ఓ డాక్టర్ సతీష్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అంగధాన్ జన జాగృతి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవయవదానంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు .ఒక జీవన్మృతుని అవయవ దానంతో 8 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు. అవగాహనా లోపం, మూఢ నమ్మకాలు కారణంగా ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావడం లేదన్నారు. అందుకే ప్రజల్లో వున్న అపోహలను తొలగించడం కోసం, అవయవ దానంతో ఎంతో మంది అమూల్యమైన ప్రాణాలు కాపాడేందుకు అన్ని వర్గాలను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం
జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం నగరంలోని అపోలో హాస్పిటల్ లో సాయంత్రం ఏ సీ ఎస్ ఆర్ కళాశాల హాస్పిటల్ లో వైద్యులు, నర్సులు, కో ఆర్డినేటర్లకు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి అవయవ దానాన్ని చట్టబద్ధంగా ఏవిధంగా చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.అవయవ దానం యొక్క ప్రాధాన్యత ను గుర్తించి ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి జి హెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. మాధవి, అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు, నారాయణ హాస్పిటల్ ఏజిఎం ఏసీ శేఖర్ రెడ్డి, అపోలో,మెడికవర్, నారాయణ, కిమ్స్, జి జి హెచ్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, పలువురు ప్రముఖులు, పారామెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1
- గిరిజనులపై దాడి చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 24( ప్రజా ప్రతిభ). ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులను విధుల నుండి తొలగించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, కార్యదర్శి తరిగొండ ,మణి, మహిళా నాయకులు రత్నమ్మ డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయము నందు మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇనుమూరు ఎస్టి 57 కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వారని వివరించారు. నిరుపేదలైన గిరిజనుల పొట్ట కొట్టడానికి కన్నేసిన గిరిజనేతరులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి పోలీస్, రెవిన్యూ అధికారులు మొక్కజొన్న పంటలను సైతం ట్రాక్టర్లతో తొక్కించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి ఇవ్వలేని అధికారులు భూమినే నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవనాడిగా ఉన్న పంటలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. మోసం , హత్యలు అత్యాచారాలు చేసే వారిపై ఝలిపించాల్సిన పోలీసు లాఠీలు కూటికి లేని గిరిజనులను కొట్టి గాయపరచడం చూస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందన్నారు. తమ భూముల్లో ఉన్న పంటను దక్కించుకోవడానికి అక్కడకు వచ్చిన అధికారులను మహిళలు కాళ్లు పట్టుకొని బ్రతిమలాడినా మగ పోలీసులు మహిళలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ మ్యాటర్ లో బాధితులుకు రెవిన్యూ అధికారులకు సమస్య ఉంటే పోలీసులు పర్యవేక్షించాలే గాని దాడి చేసి గాయ పరిచే అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఇప్పటికే ఆ భూములపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలన్నారు. పేదలు ,నిరుపేదలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకొని వేడుకున్న కదల లేని అధికారులు గిరిజనేతరులకు ఆ భూములను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా భూములోకి రంగ ప్రవేశం చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయమైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు చొరవ తీసుకొని గిరిజనులను దౌర్జన్యం చేసి గాయపరిచిన అధికారులను సస్పెండ్ చేయాలని. సదరు భూములు గిరిజనులకే దక్కే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఆనంద, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.1
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- Post by Lucky Lucky1
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్1