జర్నలిస్ట్‌ను చంపి, సెప్టిక్ ట్యాంక్‌లో పడవేసిన, ఘటన,ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో జరిగింది, కాంట్రాక్టర్, అవినీతిని బయటపెట్టినందుకు, జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్‌ను ,కొందరు దారుణంగా చంపేశారు, కాంట్రాక్టర్ ,సురేష్ ఆవరణలో ఉన్న ,సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహాన్ని పడేశారు, సమాచారం అందుకున్న పోలీసులు ,ఘటనా స్థలికి చేరుకుని ,మృతదేహాన్ని బయటకి తీశారు,పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు, దీనికి సంబంధించిన మర్డర్ కేసులో, ప్రధాన నిందితుడిని అరెస్ట్, ఛత్తీస్ గఢ్ ,జర్నలిస్టు ముకేశ్ చంద్రార్కర్, హత్య కేసులో, ప్రధాన నిందితుడు, సురేశ్ చంద్రార్కర్ను పోలీసులు అరెస్టు చేశారు,హైదరాబాద్‌లోని తన డ్రైవర్, ఇంట్లో తలదాచుకుంటున్న వ్యక్తిని, ఆదివారం రాత్రి ,సిట్ అదుపులోకి తీసుకుంది, అతడి జాడ కనుగొనేందుకు ,పోలీసులు 200 సి సి టీవీ, ఫుటేజీలను పరిశీలించారు, 300 మొబైల్ నంబర్లను ట్రేస్ చేశారు, సురేశ్ భార్య ను విచారించడమే కాకుండా, అతడి బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు

- It is not the eye that sees So what sees?1
- Sports Meet Songs & Memories - 05 | Apne Dil Ki Pukar1
- Post by Rongala Praneeth1
- Behind every epic battle lies the vision of extraordinary leaders Meet the key players of Palnadu—the reformer, the protector, and the strategist—whose decisions shaped history1
- Sankranthi Offers 😍 mana.budget.store.rjy To order online: whatsapp 9703722979 Combo Offers : 1 pair Premium Clog + 1 pair Premium Birken - ₹3499/- 2 pairs Premium Birken - ₹3499/- 1 pair Literide + 1 pair Birken - ₹2999/- 2 pairs Literide - ₹2999/- 1 Pair Birken + 1 pair Budget Slides - ₹2499/- 1 Pair Premium Clog + 1 Pair Budget Slide - ₹2499/- 1 Pair Literide + 1 Pair Budget Slide - ₹1999/- 2 Pairs (₹1299/-) Premium Slides = ₹2199/- 2 Pairs (₹1499/-) Premium Slides = ₹2499/- 1 Pair (1299/-) Slide + 1 Pair (1499/-) Slide = ₹2299/- 1 Pair (1299/-) slide + 1 pair Budget Slide - ₹1799/- 1 Pair (1499/-) slide + 1 pair Budget Slide - ₹1999/- Clothing Combo : 1 Shirt + 1 Formal Pant - ₹1499/- 2 Shirts - ₹1499/- 2 Pants - ₹1499/- Note : You can avail only either Combo Offer (or) Complimentary Gift No complimentary Gifts for combo offers Contact : 9703722979 Store Location: 1st floor, Future Diagnostics lab Building, beside Sri Chaitanya School, Opposite St.Peters Lutheran Church, Danavaipeta, Rajahmundry - 5331031
- Baa excitement feel avuthunnadu 😂 happy_gaundu_mawa1
- కోనసీమ ఓల్డ్ రుచి 👌 రొయ్యలు బెండకాయ చింతకాయ కర్రీ అదిరింది 👌🌴🌴 old is gold 👌 like, share, subscribe🙏1
- What if this Entrys in Squid Game 🔥💥 Do follow tarakism_tollywoods1