నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానము నందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం శ్రీ భవాని అలంకారము మూలవర్లకు కుబేర కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొలిపాకుల సురేష్ బాబు ధర్మపత్ని సుహారిక ద్వారకా థిస్ శివ సాయి కొలిపాకుల వరలక్ష్మమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వ్యవహరించారు. శ్రీ భవాని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం భక్తులు చేతులు మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అందులో భాగంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ కోలాట మండలి మరియు శ్రీ రామనాథ సంగీత విద్యాలయం విద్యార్థులచే గానకచేరి సాంస్కృతక కార్యక్రమాల్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికి కూడా తీర్థ ప్రసాదాలు అందించారు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వహక అధ్యక్షులు షేక్ షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిత్యమెట్ల చిరంజీవి కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.

- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- Post by Nagesh Thalari3
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1