Shuru
Apke Nagar Ki App…
🕉️ భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి మహోత్సవాల సందర్భంగా భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు ఆ వైపు ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి స్వామి దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పండితులు రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం భక్తులు మెట్ల గుండా గుడిలోకి ప్రవేశించి స్వామి సేవలో పాల్గొన్నారు.
Venkatesh

More news from Khammam and nearby areas
- Khammam khammanDrone update####khammam views##khammam Crazy Teddy Birthday events##khammam Anyone events Organization khammam Teddy Team members####i love ❤khammam ##Mini TankBank Lakaram NTR stauch1
- Post by Lucky Nani1
- Post by రాథోడ్ నారాయణ1
- i10 GRAND SPORTS PETROL CAR 2017 MODELFOR SALE 9666856786,9848707484 KHAMMAM📍1
- ఇలా నొప్పించే వాక్యం చెప్తే నేను చర్చికి రాను JCPM.ఖమ్మం.తెలంగాణ1
- Post by Manoj Yadav1
- అభివృద్ధి చెందిన సంఘాల వైపు చూసి దేవుని సేవకు రావద్దు JCPM.ఖమ్మం.తెలంగాణ1