తిరుపతి..BVR today న్యూస్. డీఎస్పీ రమణ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.. గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెండ్ ఏఎస్పి సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సి వి ఎస్ ఓ శ్రీధర్ ను ట్రాన్స్ఫర్ చేస్తూ జ్యుడీషియల్ విచారణ.. తొక్కిసలాట ఘటనపై అధికారులపై సీరియస్ అయిన చంద్రబాబు… స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా, టీటీడీ ఉన్నతాధికారులతో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీటీడీ పరిపాలన భవనంలో ప్రారంభమైన సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం* చాలా బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగకూడని సంఘటన చోటు చేసుకుంది నా మనసును కలచివేసింది…. మానస వాచా ఇక్కడ ఎలాంటి అపచారం కలగకూడదని భావిస్తా ఘటన స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాం బాధితులతో మాట్లాడటం జరిగింది అన్ని కోణాల్లో సమాచారం మేరకు పటిష్టమైన నిర్ణయాలు చేపడుతాను దివ్య క్షేత్రం పవిత్రతను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న నేను చెప్పిన నిర్ణయాలు సరైనదని భావిస్తే బోర్డు లో చర్చించి అమలు చేస్తారు వైకుంఠ ఏకాదశిలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజు దర్శిస్తే వైకుంఠానికి వెళ్తాం అనేది భక్తుల విశ్వాసం రెండు రోజుల పాటే శ్రీ వారి ఆలయంలో వైకుంఠం ద్వార దర్శనాలు కల్పించాలి మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, మృతుల కుటుంబాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం గాయపడ్డ వారికి 2 లక్షలు పరిహారం గాయపడ్డ 31 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తాం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పరిపాలన విభాగం చాలా పటిష్టంగా ఉండాలి రమణ కుమార్ బాధ్యతారహితంగా వ్యవహరించారు….. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ గోశాల డైరెక్టర్ హరినాధ్ రెడ్డి ని సస్పెండ్ ఎప్సీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్ తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్న జ్యూడిషల్ విచారణ చేపడుతున్నాం మానజ్మెంట్, ఎగ్జిక్యూటివ్స్ సమన్వయంగా పనిచేయాలి విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం

- Ram Charan 65 feets cut out in Anantapur City మన అనంతపురంలో రామ్ చరణ్ 65 అడుగుల ఎత్తు కటౌట్1
- 🦁డాకు💥మహారాజ్🦁ఈవెంట్ దగ్గర ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అనంతపురం జిల్లాలోనే భారీ ఫంక్షన్ ఈ కటౌట్💥అదిరింది1
- గౌరీ కాంప్లెక్స్ దగ్గర 🥰100 అడుగుల భారీ ఫ్లెక్సీ కట్టారు అనంతపూర్ గౌరీ కాంప్లెక్స్ దగ్గర రామ్ చరణ్1
- SBR సీనియర్ bull's ఏ నారాయణపురం అనంతపూర్1
- అనంతపూర్ లో రాంచరణ్ ఫాన్స్ ఈరోజు మామూలుగా ఉండదు1
- ముత్యాలమ్మపల్లిలోబిటి రోడ్డునిర్మాణాన్ని పరిశీలించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్1
- అనంతపూర్ GGH లో HMPV వైరస్ కు ప్రత్యేక వార్డు ఏర్పాటు..! | HMPV Virus Ward At Ananthapur | RTV1