logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్నికల సామాగ్రి నిల్వచేసిన స్ట్రాంగ్ రూమును పటిష్టంగా భద్రపరచాలి. ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన సాంగ్ రూమును ప్రతిష్ట నిఘాతో భద్రత చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలో ఎన్నికల సామాగ్రి నిలువచేసిన స్ట్రాంగ్ రూమును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల మిషన్లు బ్యాలెట్ పేపర్లు అన్ని పటిష్టనిగాతో బందోబస్తు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

50 min ago
user_Jvnath
Jvnath
Reporting Vikarabad, Telangana•
50 min ago
b9e51ecb-667c-4f50-999d-e199eaf13c49
aa6e90df-8a33-4fb6-afd8-2972f98abb33

ఎన్నికల సామాగ్రి నిల్వచేసిన స్ట్రాంగ్ రూమును పటిష్టంగా భద్రపరచాలి. ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన సాంగ్ రూమును ప్రతిష్ట నిఘాతో భద్రత చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం సమీపంలో ఎన్నికల సామాగ్రి నిలువచేసిన స్ట్రాంగ్ రూమును అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల మిషన్లు బ్యాలెట్ పేపర్లు అన్ని పటిష్టనిగాతో బందోబస్తు నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

More news from Telangana and nearby areas
  • వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తి పారవర్షంలో మునిగిన భక్తులు గణేష్ మండపాలలో వినాయకులను ప్రతిష్టించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 34 కాలనీలలో వినాయక మండపాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకులను ప్రతిష్టించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలనీలన్నీ వినాయకుని నామస్మరణతో మారి మోగిపోయాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.
    1
    వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు భక్తి పారవర్షంలో మునిగిన భక్తులు
గణేష్ మండపాలలో వినాయకులను ప్రతిష్టించి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 34 కాలనీలలో వినాయక మండపాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకులను ప్రతిష్టించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాలనీలన్నీ వినాయకుని నామస్మరణతో మారి మోగిపోయాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    22 hrs ago
  • వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.
    1
    వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను
బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్.
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను.
నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు.
నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    6 hrs ago
  • ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు................. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి బాషా ఆత్మీయ బంధువులు, మిత్రులు, ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానప్రదాత, విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గణనాథుని కృపతో ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, చేపట్టిన ప్రతి కార్యంలో విజయం చేకూరాలని కోరుకున్నారు. వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సాయి బాషా ఆకాంక్షించారు.
    1
    ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.................
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీసీ–ఎస్సీ–ఎస్టీ–మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి బాషా ఆత్మీయ బంధువులు, మిత్రులు, ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
జ్ఞానప్రదాత, విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గణనాథుని కృపతో ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, చేపట్టిన ప్రతి కార్యంలో విజయం చేకూరాలని కోరుకున్నారు.
వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సాయి బాషా ఆకాంక్షించారు.
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    23 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు
సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం
మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_J.rr
    J.rr
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    22 hrs ago
  • బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    1
    బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు
హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    1
    తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత
తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జహీరాబాద్ తెలంగాణ జహీరాబాద్లో జై సెక్యులరిజం.. మా ఏరియాలో వినాయక చవితి ఎలా జరుపుకుంటారు అని గోడవ చేస్తున్న మరక శాంతి కాముకులు..!బిజెపి అధికారంలో లేకపోతే మా హిందువుల పరిస్తితి ఏంటో తెలుసా కనీసం ఇంట్లో పూజలు చేయడానికి కూడా పర్మిషన్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోవాలి...!.
    1
    జహీరాబాద్ తెలంగాణ జహీరాబాద్లో  జై సెక్యులరిజం..
మా ఏరియాలో వినాయక చవితి ఎలా జరుపుకుంటారు అని గోడవ చేస్తున్న మరక శాంతి కాముకులు..!బిజెపి అధికారంలో లేకపోతే మా హిందువుల పరిస్తితి ఏంటో తెలుసా కనీసం ఇంట్లో పూజలు చేయడానికి కూడా పర్మిషన్ NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోవాలి...!.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.