Shuru
Apke Nagar Ki App…
జగన్నాధపురం పాఠశాలలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం. మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం నాడు ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వక్కంతల భరత్ బాబు ధ్యానం గురించి విద్యార్థులకు వివరిస్తూ, ధ్యానం భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన వారసత్వం అని, మనుషులలో అంతర్గత వికాసానికి, ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ ధ్యానము యోగ చేయడము ద్వారా మానసిక, శారీరక వికాసం కలుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 న ఐకరాజ్యసమితి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం. సతీష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.
VB
V BHARATHBABU

More news from Suryapet and nearby areas
- HONEY engine corbon cleaning center - KODAD Hydrotech_ office Carbon Cleaning Just in 30 mins, 100cc to 10000cc all vehicle carbon Cleaning services available Gudibanda Road, Opp : Gopireddy Nager Arch KODAD Contact:- *8801115614*1
- CLUE TODAY NEWS// కోదాడ పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్1
- ||మా అమ్మ దగ్గరికి వెళ్లి వెంటనే కోదాడ తిరిగి వచ్చేసా #||కోదాడలో కూరగాయల మార్కెట్ వెళ్ల||1
- అమ్మమ్మ గౌరమ్మ అమ్మ గౌరమ్మ గౌరమ్మ అందుకో మా పూజలందుకో అమ్మ గౌరమ్మ కోదాడ భాస్కర్ స్వామి అన్నయ్య సాంగ్1
- కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్1
- 21 December 2024 కోదాడ లో కోదండ రామాలయం లో ధనుర్మాస ఉత్సవాలు1
- చిలుకూరు బాలాజీ టెంపుల్ || Hyderabad || Telugu Vlog ||Visa Balaji Temple || GayitriCreativeNest1