సిగాచి పరిహారంలో ఐదు నెలల మోసం 1 కోటి హామీపై పాలనా వైఫల్యం గల్లంతైనవారికి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం – గాయపడిన కార్మికులకు, ఇతర కార్మికులకు అందని వేతనాలు: సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనలో 54 మంది కార్మికులు మరణించి ఐదు నెలలు (జూన్ 30 నాటి ఘటన) గడుస్తున్నా, ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి నష్టపరిహారం ఇప్పటివరకు బాధితులకు పూర్తి స్థాయిలో అందలేదు. పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యం, కంపెనీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) చైర్మన్ వై. అశోక్ కుమార్ నేతృత్వంలో నాయకులు ఆర్. లక్ష్మి, చంద్రారెడ్డి, మానస, లతా శ్రీ ఈ రోజు (నవంబర్ 22) సిగాచి కంపెనీ వద్ద పరిశీలన జరిపారు. పరిశీలనలో TPJAC కనుగొన్న అంశాలలు పరిహారంలో భారీ లోటు: మరణించిన 46 మంది కార్మికులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు, 1 లక్ష మరియు సిగాచి యాజమాన్యం రూ. 25 లక్షలు కలిపి కేవలం రూ.28 లక్షలు మాత్రమే ఇచ్చాయి. కుటుంబానికి హామీ ఇచ్చిన 1 కోటి పరిహారంలో భారీ లోటు ఏర్పడింది. గల్లంతైనవారికి అన్యాయం: ప్రమాదంలో కనిపించకుండా పోయిన 8 మందికి 25 లక్షల కంపెనీ ఎక్స్-గ్రేషియా మాత్రమే అందింది. వారికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిహారాలు మరియు ఇతర చట్టబద్ధ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదు. కారణం, వారికి మరణ ధృవీకరణ పత్రాలు (Death Certificates) జారీ చేయకపోవడమే. 100 రోజుల్లో మరణ ధ్రువీకరణ జారీ చేస్తామన్నారు. 150 రోజులైనా పట్టించుకోవడం లేదు. అయినా 25 లక్షలు ఇచ్చినపుడు అడ్డురాని డెత్ సర్టిఫికెట్ మిగతా వాటికి ఎందుకు అడ్డంకిగా అవుతుందో అర్థం కాదు. జీతాలపై నిర్లక్ష్యం: సిగాచి బాధితుల్లో ఒకరైన రాజేష్ కుమార్ చౌదరి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆయనకు పూర్తి స్థాయిలో నాణ్యమైన చికిత్స, నెలవారీ జీతాలు అందించడంలో కంపెనీ, ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఎగవేత: కంపెనీ యాజమాన్యం కొద్దిమంది కార్మికులను మాత్రమే పనికి రప్పించుకొని, వారికి జీతాలు చెల్లిస్తూ, మిగిలిన కార్మికులను ఎలాంటి జీవనభృతి లేకుండా వదిలేసినట్లుగా TPJAC బృందం గుర్తించింది. TPJAC యొక్క తక్షణ డిమాండ్లు: TPJAC చైర్మన్ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి పరిహారంలో చట్టబద్ధమైన ప్రయోజనాలు (PF, బీమా) కలిపి చూపడం కార్మికులను మోసం చేయడమేనని ఖండించారు. తక్షణమే కింది డిమాండ్లు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు: 1 కోటి పరిహారం తక్షణమే విడుదల: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం మరియు సీఎం గారు హామీ ఇచ్చిన 1 కోటి ఎక్స్-గ్రేషియాను తక్షణమే బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో అందజేయాలి. డెత్ సర్టిఫికెట్ జారీ: కనిపించకుండా పోయిన 8 మందికి వెంటనే మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసి, వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించాలి. రాజేష్ కుమార్ చౌదరికి న్యాయం: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ కుమార్ చౌదరికి పూర్తి వైద్యం అందించడంతో పాటు, చికిత్స కాలానికి నెలవారీ జీతాలు వెంటనే చెల్లించాలి. ఈ కార్యక్రమంలో ఆర్. లక్ష్మీ, చంద్రారెడ్డి, మానస, లతశ్రీ గారు పాల్గొన్నారు.

- ఆలోచించండి హిందువులారా హిందువుల ఓట్ల తో గెలిచి హిందూ దేవతలను ద్వేషించే రెహమత్ ఖాన్ నీ ఏమనాలి హిందువులకు శత్రువులు ఎక్కడో ఉండరు హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ హిందువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ నాయకులే హిందువులకు శత్రువులు కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు ఆలోచించాలి ఖాన్ గ్రేస్ పార్టీ లో ఉన్న హిందువులు మీ ఇండ్లలో పూజ కార్యక్రమం లో కూడా ఇదే విధంగా రెహమత్ ఖాన్ నీ పిలిచి హిందువులను హిందూ దేవులన్నీ అనుచిత వాక్యలు చేయించండి మీ ఇంట్లో వాళ్ళకు హిందూ దేవుళ్ల పేరు ఉంటే వారిని కూడా దూషించమనండి మీకు మీ కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటుంది రెహమత్ ఖాన్ హిందూ దేవుళ్ల పై అనుచిత వాక్యలు చేస్తుంటే వేదిక పై ఉన్న హిందూ మహిళలు నవ్వుతున్నారు అది చూస్తుంటే వీళ్ళు హిందువులేన అని అనిపిస్తుంది కమ్మీ ఖాన్ గ్రేస్ పార్టీ దేశంలో ఉంటే భారత దేశం మొత్తం ఇస్లామిక్ దేశం అవుతదేమో....2
- Post by Nirmal KR NEWS 3691
- ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు జన్నారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11న జన్నారం మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మంచిర్యాల కలెక్టరేట్ నుండి ఎంపీడీవో కార్యాలయానికి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రి చేరుకున్నాయి. ఆ బాక్సులను సామాగ్రిని నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నామని మండల ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Omnamashivaya S1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణుడు లేని భారతం లేదు శ్రీ రాముడు లేని రాజ్యం లేదు జై శ్రీ కృష్ణ1