Shuru
Apke Nagar Ki App…
భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩
Shyam sunder Yadav Pulapally
భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩
More news from Medchal Malkajgiri and nearby areas
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- *బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్, PM SHRI నిధుల దుర్వినియోగం ఆరోపణలు* రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో ఉన్న బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన PM SHRI పథకం నిధులు, కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం PM SHRI పథకం కింద పాఠశాల అభివృద్ధి కోసం మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల బిల్లులు వేసి నిధులు స్వాహా చేశారన్న బడంగ్పేట్ బిజెపి అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణ తెలిపారు ఈ వ్యవహారంలో పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత జిహెచ్ఎంసి బడంగ్పేట్ సర్కిల్ బాలాపూర్ డివిజన్ కు బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాత్రూంల నిర్మాణం కోసం రూ.40 లక్షల నిధులు మంజూరైనప్పటికీ, వాటికి తగిన పనులు జరగలేదని,స్థానిక లీడర్ మరియు కాంట్రాక్టర్ దామోదర్ రెడ్డి తో కలిసి, శిథిలావస్థకు చేరుకున్న భవనానికి కేవలం నామమాత్రపు మరమ్మత్తులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. పాఠశాల ఆవరణలో సిగరెట్లు, మద్యం బాటిల్ దర్శనమిస్తున్నాయని,నిధుల వినియోగంపై ప్రశ్నించగా, పాఠశాల ఉపాధ్యాయుడు రామానుజన్ రెడ్డి స్పష్టత లేని, పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని, పాఠశాల అభివృద్ధి పేరుతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.3
- ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ డిసెంబర్ 29 ::: గత రెండు సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేని కేసీఆర్ మాకు అవసరం లేదు మీ ఆరోగ్య రీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాలలో బయటకి రావడం గజ్వేల్ ప్రజల అదృష్టకరం గజ్వేల్ లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దుష్టపుఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకులు వ్యామోహానికి గజ్వేల్ ప్రజలను బలి తీసుకోదు అని విజ్ఞప్తి చేస్తున్నామ్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు నాయకులు సమీర్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది1
- భారత్ మాత కి జై 🇮🇳1