Shuru
Apke Nagar Ki App…
అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు ప్రారంభించిన అన్న క్యాంటిన్ లను తిరిగి నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే. గత ప్రభుత్వం నిరంకుశ వైఖరితో మూసి వేయబడిన అన్నా క్యాంటీన్లను శ్రీకాళహస్తిలో తిరిగి ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు పాల్గొన్న కోలా ఆనంద్ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాళహస్తిలో రెండు క్యాంటీన్ల ను ప్రారంభించడం నియోజకవర్గంలో మరో రెండు క్యాంటీన్లు కావాలని కోరడం జరిగిందని త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామని సుధీర్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
RAVI KUMAR P