వన్ ఆఫ్ సెవెంటీ చట్టం గురించి పట్టని అధికారులు. ఆదివాసి సంక్షేమ పరిషత్3898/90* ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం అయ్యా షెడ్యూల్డ్ ఏరియా భూ బద్దలయింపు నిబంధనలు 1959 చట్టం మార్చి 4 నుండి 20 26 మార్చి 4 వరకు 67 సంవత్సరాలు ప్రతి అయి 68వ సంవత్సరంలో అడుగు పెట్టింది కానీ నేటికీ అవును మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతగా ఉన్నట్లుగా ఉంది ఈ చట్టం వల్ల గిరిజనులతో పాటు గిరిజనేతరుల భూములకు అంటే 1963 కంటే ముందు నుంచి స్థానికంగా భూమి హక్కు కలిగిన గిరిజనేతరుల భూములు నేటి ప్రభుత్వ వ్యవస్థ అలాంటి పరిస్థితుల్లో లేదు ఈ 1963 కంటే ముందు ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించిన వారికి సహాయం చేసి వారిచే లంచాలికి ఆశ పడి వారికి భూ హక్కులు ఉన్నట్లుగా కల్పించారు తప్ప అసలైన వారికి మాత్రం శూన్యం 1959 లో భూ బదిలాయింపు నిబంధనలు చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 (1) ప్రకారం గుర్తించబడిన 5వ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి.తూర్పుగోదావరి పశ్చిమగోదావరి. విజయనగరం. శ్రీకాకుళం తో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాలలో ఈ చట్టం అమలులో ఉంది ఈ చట్టం తెలంగాణ ప్రాంతాల్లో1963 నుంచి అమలు లోకి వచ్చింది ఈ చట్టం 1969లో రూపొందించారు 1970 లో జరిగింది అందువలన చట్టంగా ప్రచు ర్యంలో ఉంది కానీ చట్టం మాత్రం అటు అధికారులకు గిరిజనేతరులకు చుట్టమై ఉన్నది అంతేగాని ఆదివాసులకు మాత్రం దూరమైనది నేటికీ ఆదివాసులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందనంగా ఉంది అధికారులకు మాత్రం ఆదివాసులకు జరిగే అన్యాయం మాత్రం కనిపించదు . ఈ చట్టం గిరిజన ఇతరుల స్థిరాస్తులకు వ్యతిరేకం ఎందుకంటే ఈ చట్టం వల్ల వారికి రెండు రకాల బదలయింపు అభ్యంతరాలు వస్తాయి 1)ఆదివాసుల నుంచి గిరాజానేతరులకు ఆస్తులు పోయినప్పుడు 2) గిరిజనేత నుంచి గిరిజనేతరులకు పోయినప్పుడు అంటే గిరిజనుడు కి కూడా భూములు కొనడానికి అమ్మడానికి వీలులేదని వన్ అఫ్ సెవెంటీ చట్టం వచ్చింది అంతేకాదు 1996లో సుప్రీంకోర్టు వారు సమతా జడ్జిమెంట్ వచ్చింది అందులో ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం కూడా గిరిజన ఇతరులకు లీజులు లేదా అసైన్మెంట్ కూడా చేయడానికి వీలు లేదని తీర్పునిచ్చింది కానీ తీర్పుని తుంగలతో గిరిజనేతరులకు అండగా నిలుస్తున్నారు అందువలన షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులు మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అందువలన గిరిజనేత రావాల్సిన ఆపాలి ముందు కొనే రంగారావు గారి కమిటీ నీ ప్రభుత్వం నియమించింది ఆ కమిటీ గోదావరి నది తీర ప్రాంతాలలో వలస గిరిజనేతరులు గిరిజన అమ్మాయిలను రెండో పెళ్లి చేసుకొని ఆదివాసుల భూములను కొల్లగొట్టారని అట్లాగే ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న దేవుని మాన్యాలు భూములన్నియు వలస గిరిజనేతరులు ఆక్రమించారని గుర్తించింది అట్లాగే ఈ సమస్యలను గుర్తించిన కోనేరు రంగారావు కమిటీ ఏజెన్సీలోకి వలసలు ఆపాలని నిరోధించాలని అట్లాగే ఎల్ టి ఆర్ కోర్ట్ నిరంతరం జరగాలని రెవెన్యూ అధికారులకు ఏజెన్సీ చట్టాలపై అవగాహన కల్పించాలని అనేక సూచనలు చేయటంతో ప్రభుత్వం చాలా సర్కులర్లు జీవోలు ఇచ్చారు కానీ అధికారులు మాత్రం వాటి జోలికి పోరు అందువలన అవి నేటికీ అమలుకు నోచుకోవడం లేదు . అవి అమలు చేస్తే రెవెన్యూ అధికారులకు రెవెన్యూ ఉండదని వారికి తెలుసు అందువల్లనే అలానే ఉన్నాయి ఆదివాసులు బ్రతుకులు ఆదివాసులు హక్కులు చట్టాలపై అవగాహన సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పూనెం.చిన్న వీరభద్రం.హాజరై తన ముఖ్యమైన అమూల్యమైన సందేశాన్ని వివరించడం జరిగింది చింతూరు మండల కార్యదర్శి సోడె రాఘవయ్య కూనవరం మండల అధ్యక్షులు మినప నాగేష్ రవ్వ ప్రసాద్ గౌరవ అధ్యక్షులు. పైదా.ముత్తయ్య. సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంక్షేమ పరిషత్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు రావడం జరిగింది.

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- Post by Gift maker1
- Post by Shyam1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1