*గ్రామీణ పేదల బతుకుదెరువును చిన్నాభిన్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని పునరుద్ధరించాలి గ్రామీణ పేదల బతుకుదెరువును చిన్నాభిన్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం జాతిపితకు అవమానం ఆదిలాబాద్ జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానం లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ‘VB-GRAM-G’ చట్టం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఏఐసీసీ (AICC), టీపీసీసీ (TPCC) పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు ఈరోజు డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు 2005లో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు, కూలీలకు బతుకు భరోసా ఇస్తూ తెచ్చిన ఈ చట్టాన్ని కేంద్రం కొత్త చట్టం (వి బి జి రామ్ జి )తో నాశనం చేయాలని చూస్తోందని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఈ కొత్త చట్టం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు హక్కుల హరణ గతంలో పని అడిగిన 15 రోజుల్లోపు పని కల్పించడం చట్టపరమైన హక్కుగా ఉండేది, కానీ కొత్త చట్టం ఆ హక్కును కాల రాస్తోంది అధికారాల కేంద్రీకరణ గ్రామ సభలకు, పంచాయతీలకు ఉన్న అధికారాలను లాగేసుకుని, ఢిల్లీ నుండి నిర్ణయాలు తీసుకునేలా మార్పులు చేశారు.రాష్ట్రాలపై ఆర్థిక భారం: కేంద్రం వాటాను 100% నుండి 60 శాతానికి తగ్గించి, మిగతా 40%భారం రాష్ట్రాల మీద మోపడం వల్ల నిధుల కొరత ఏర్పడి పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది గాంధీ పేరు తొలగింపు పథకం నుండి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులు డా నరేష్ జాదవ్ నాయకత్వం లో 'MGNREGA బచావో సంగ్రామ్' పేరుతో భారీ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు గోవర్ధన్ రెడ్డి అన్నారు,ఈ కార్యక్రమం లో అయన తో పాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఓబీసీ చైర్మన్ అంబకంటి అశోక్, intuc జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్,మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపెల్లి నగేష్, ఆదిలాబాద్ మండల్ అధ్యక్షులు దుబే సంజయ్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ నహిద్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అర్ఫాత్ ఖాన్ ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రూపేష్ రెడ్డి , మావల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్,కన్య ప్రభాకర్ రెడ్డి,అమృత్ , మధుకర్, సంగీత, మందాకిని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
*గ్రామీణ పేదల బతుకుదెరువును చిన్నాభిన్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MGNREGA) చట్టాన్ని పునరుద్ధరించాలి గ్రామీణ పేదల బతుకుదెరువును చిన్నాభిన్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం జాతిపితకు అవమానం ఆదిలాబాద్ జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానం లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ‘VB-GRAM-G’ చట్టం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు ఏఐసీసీ (AICC), టీపీసీసీ (TPCC) పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు ఈరోజు డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు 2005లో యూపీఏ ప్రభుత్వం గ్రామీణ పేదలకు, కూలీలకు బతుకు భరోసా ఇస్తూ తెచ్చిన ఈ చట్టాన్ని కేంద్రం కొత్త చట్టం (వి బి జి రామ్ జి )తో నాశనం చేయాలని చూస్తోందని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఈ కొత్త చట్టం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు హక్కుల హరణ గతంలో పని అడిగిన 15 రోజుల్లోపు పని కల్పించడం చట్టపరమైన హక్కుగా ఉండేది, కానీ కొత్త చట్టం ఆ హక్కును కాల రాస్తోంది అధికారాల కేంద్రీకరణ గ్రామ
సభలకు, పంచాయతీలకు ఉన్న అధికారాలను లాగేసుకుని, ఢిల్లీ నుండి నిర్ణయాలు తీసుకునేలా మార్పులు చేశారు.రాష్ట్రాలపై ఆర్థిక భారం: కేంద్రం వాటాను 100% నుండి 60 శాతానికి తగ్గించి, మిగతా 40%భారం రాష్ట్రాల మీద మోపడం వల్ల నిధుల కొరత ఏర్పడి పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది గాంధీ పేరు తొలగింపు పథకం నుండి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షులు డా నరేష్ జాదవ్ నాయకత్వం లో 'MGNREGA బచావో సంగ్రామ్' పేరుతో భారీ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు గోవర్ధన్ రెడ్డి అన్నారు,ఈ కార్యక్రమం లో అయన తో పాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఓబీసీ చైర్మన్ అంబకంటి అశోక్, intuc జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్,మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపెల్లి నగేష్, ఆదిలాబాద్ మండల్ అధ్యక్షులు దుబే సంజయ్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ నహిద్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అర్ఫాత్ ఖాన్ ,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ రూపేష్ రెడ్డి , మావల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్,కన్య ప్రభాకర్ రెడ్డి,అమృత్ , మధుకర్, సంగీత, మందాకిని, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీ హరి రావు గారు1
- Shivani thanda lo bore veyadam jarigindhi mla ramarao patel BJP party tarapu nundi dhanyawadalu jai bjp1
- Post by Ravi Poreddy1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి ,సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2