logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి

5 hrs ago
user_SS NEWS
SS NEWS
Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి
    1
    అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది. ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్‌గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.
    1
    మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.
పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్‌గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది.
ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్‌గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి
    1
    ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    40 min ago
  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    4
    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *లిఫ్ట్ డోర్‌లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి* పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.
    1
    *లిఫ్ట్ డోర్‌లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి* 
పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Venkata laxmi Kothapalli
    4
    Post by Venkata laxmi Kothapalli
    user_Venkata laxmi Kothapalli
    Venkata laxmi Kothapalli
    భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి
    1
    ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.