Shuru
Apke Nagar Ki App…
విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఫార్మర్స్ - సైంటిస్టు ఎఫ్ పి ఓ ఇంటర్ ఫేస్ ఫర్ ఎంటర్ న్యూషిప్ డెవలప్‌మెంట్ ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ ఇంప్రోవర్ట్ టెక్నాలజీస్ అండ్ వేల్వు ఎడిషన్స్ ఆత్మ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావుకు పొట్టంగిలో జరిగిన రైతు విజ్ఞాన యాత్ర డాక్యుమెంటేషన్ ప్రజంట్ చేసిన సందర్భంగా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి వై.అనురాధ శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు దుస్సాలువతోను, పూల గుచ్ఛంతో, సోలార్ లేంపు, లెడ్ లాంట్రిన్‌తో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పీడీ అనురాధ మాట్లాడుతూ విజ్ఞాన యాత్రలో ఎంతో మంది రైతులు పాల్గొంటారని, కొన్ని దృశ్య కావ్యంగా చేయడం గొప్పతనమని, అరుదైన రైతులల్లో ప్రసాదరావు ఒకరని తెలిపారు.
Duppada Anandarao

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- brother రిలేషన్1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్‌తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- Post by Ravi Poreddy1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్1
- నల్గొండ జిల్లా : II తిరుమలగిరి సాగర్, నిడమానూర్ మండల కేంద్రంలో నీ మూడు వైన్స్ షాప్ లను అర్థంరాత్రి సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు... II అర్ధరాత్రి సమయంలో వైన్స్ షాప్ ను సీజ్ చేసే సమయంలో సీజ్ నీ నిరసిస్తూ ఎక్సైజ్ పోలీస్ వాహనానికి అడ్డు పడ్డ వైన్స్ షాప్ నిర్వాకుడు... అర్ధరాత్రి సమయంలో షాప్ సీజ్ చేయవలసిన అవసరం ఏంటి అర్థం కావట్లేదు అని అంటున్న వైన్స్ సామాన్యం... II తిరుమలగిరి సాగర్ లో సీజ్ చేసిన రెండు వైన్స్ షాప్ లకు ఎనిమిది లక్షల రూపాయలు ఫైన్ చెల్లించిన కక్ష పూరితంగా నా వైన్స్ షాప్ ల పై దాడులు చేస్తున్నారని వైన్స్ యజమాని విద్య సాగర్ రెడ్డి వెల్లడి..2
- 🙏🙏1
- ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి నీతి, నిజాయితీతో పనిచేస్తూ... ప్రజాదారణ పొందిన సంస్థ hmtv అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధర మండలం ఇస్లాంపూర్ లో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం హెచ్ఎంటీవీ వీక్షకులకు, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు1
- ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.1