Shuru
Apke Nagar Ki App…
మెయిన్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థుల హ్యాపీ పదో తరగతి సంబంధించి ప్రధానమైన పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పదో తరగతికి సంబంధించి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు బుధవారం మధ్యాహ్నంతో ముగిశాయి. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల నుండి సంతోషంగా బయటికి వచ్చారు. చాలామంది విద్యార్థులు స్నేహితులతో మాట్లాడుకుంటూ పరీక్షలు బాగా రాశామంటూ చర్చించుకున్నారు. అయితే చాలా సంవత్సరాల పాటు ఒక దగ్గర చదువుకొని పరీక్షలు పూర్తి కావడంతో విడిపోతున్నామన్న బాధ టెన్త్ విద్యార్థులలో వ్యక్తం అయింది. గురువారం జరిగే ఒకేషనల్ పరీక్షతో టెన్త్ పరీక్షలు పూర్తి కానున్నాయి.
P.G.Murthy

More news from Soan and nearby areas
- SNEAK PEEK: "I'm burying my son and I don't know why" | 60 Minutes Australia1
- నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల్ లో ప్రభుత్వ హాస్పిటల్1
- Nirmal : రోడ్డెక్కుతున్న యూనివర్సిటీల్లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు - TV91
- ప్రజా నాయకుడు మన నిర్మల్ ముద్దుబిడ్డ శ్రీహరి అన్న1
- South Actor Son ||1
- నిర్మల్ బైపాస్ శ్రీ రామ్ ప్రభు టెంపుల్ బ్యూటిఫుల్ సౌత్ ఇండియా🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺💐💐💐1
- Sc వర్గీకరణ.. విజయోస్తావ ర్యాలీ.. నిర్మల్ జిల్లా kasipetaswamy1