Shuru
Apke Nagar Ki App…
రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
TGN BHARAT NEWS
రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం
More news from తెలంగాణ and nearby areas
- వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం1
- ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.1
- యాదగిరిగుట్టలో ఒక విద్యుత్ లైన్ మధ్యలో నుండి వెళుతూ తీవ్రంగా వణుకుతోంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారులకు విన్నవించారు. డీఈ, ఏఈలు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి వస్తుంది. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రజలకు మరింత చేరువయ్యేలా వికారాబాద్, తాండూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ జరుగుతుందని ఆర్డీఓ వాసు చంద్ర తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.1
- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో జాప్యంపై కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 40 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ, పెండింగ్ పనుల పూర్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి, ప్రస్తుత నిధులతో పనులు వేగవంతం చేయాలని కౌన్సిలర్ కోరారు.1
- అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం1
- బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్1
- తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ తరగతి గది బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి IFPS-IDPS బోధనతో డిజిటల్ విద్యను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకనుంది.1