Shuru
Apke Nagar Ki App…
వన మహోత్సవం లక్ష్యాలు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ హరిత ఆదేశం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా భావించాలి. ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాలయాలు, కాలువ గట్లు, చెరువు గట్లు, రహదారి పక్కల అవసరమైన మొక్కలు నాటి రక్షణ చర్యలు చేపట్టాలి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి.
Krishna
వన మహోత్సవం లక్ష్యాలు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ హరిత ఆదేశం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యతగా భావించాలి. ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, విద్యాలయాలు, కాలువ గట్లు, చెరువు గట్లు, రహదారి పక్కల అవసరమైన మొక్కలు నాటి రక్షణ చర్యలు చేపట్టాలి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి.
More news from తెలంగాణ and nearby areas
- స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.1
- మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.1
- స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.1
- Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪1
- ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.1
- హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..1
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ రోడ్డు ప్రమాదం. బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టిన లారీ. బైక్ పై తండ్రి వెనుక కూర్చున్న జైనబ్ ఫాతిమా 4 సం యుకెజి తలపై ఎక్కిన లారీ స్పాట్ లోనే మృతి. స్కూల్ కు వెళ్తుండగా ఘటన.1