రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఏరువాక కేంద్రంవిజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో పాతరేగ, దాసరి పేట, రయింధ్రం గ్రామాల రైతులకు ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరువా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్ సార్ మాట్లాడుతూ వరి ఆఖరి దశలో కోత కోసే దశలో కుళ్ళు తెగులు ఉన్నట్లయితే 100 గ్రాములు నేటి మందును పిచికారి చేసుకోవాలి, కోత కోసే దశలలో ఉన్నట్లయితే అపరాలకు సంబంధించి విబి 891 అనే విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవాలి, వరి గింజలు రెక్కలను పురుగు కత్తిరించినచో ఎసిఫేట్ 100 గ్రాములు, బెంజోయేట్ 100 గ్రాములు, సైమిత్రిన్ 400 ఎంఎల్ ముందు నువ్వు పిచికారి చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జి తిరుమలరావు, డి సురేష్ పాల్గొన్నారు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800419800 నెంబర్ను సంప్రదించవలసినదిగా కోరుచున్నాము…

- సాలూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎమ్మార్వో వినతిపత్రం అందజేత || K6 NEWS 23-11-2024 ||1
- ఈ ఆస్పత్రి ద్వారా సాలూరు మండలంలోని పది గ్రామాల గిరిజనులకు సేవలందనున్నాయి 😍😍👌 | girivaidyakendram1
- వాయినాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి...1
- Apsrtc Bobbili to vadada village pallevelugu bus timings and information Telugu|vihaan times|1
- బొబ్బిలి సింహం (1983)1
- 23 November 2024 బొబ్బిలి నాయుడు1
- Sun-kissed skin, windswept hair, and a heart full of joy # picnic1