మలక వేముల 5-1 -2025 దాదాపు 15 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు ఈరోజు మలకవేముల ఎనుములవారిపల్లి క్రాస్ లో ఉన్న ఒక కళ్యాణ మండపం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి లాయరు భైరవ ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. .మలకవేములను మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రజా ప్రతినిధులు కోరారు.అనేక మంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కదిరి రూరల్ ప్రాంతంలో ఉన్న దాదాపు 7 గ్రామాలు మరియు ముదిగుబ్బ ప్రాంతంలో ఉన్న ఏడు గ్రామాలు నల్లమాడ మండల్ పరిధి లోనీ 4 గ్రామాలు, ప్రజా ప్రతినిధులు ప్రజల సౌలభ్యం కోసం ఏ విధమైన అనుకూలం ఉంటుందో తెలియ చేశారు. నియోజకవర్గ లో ప్రజలు మండల కేంద్రం చేరాలంటే కనీస బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.అదేవిందగా అధికార వికేంద్రీకరణ భాగంగా ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం మలకవేముల కేంద్రాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమైన ప్రధాన రహదారిలో ఉన్న మలకవేముల ఎనుములవారి పల్లి క్రాస్ దగ్గర మండల కేంద్రాన్ని ప్రకటించాలని ఈ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి లాయర్ భైరవ ప్రసాద్ గారు అధ్యక్షతన మరియు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ డైరెక్టర్లు మరియు డీలర్లు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత కార్యచరణ ప్రణాళిక కోసం ఆడ్ హక్ కమిటీని ప్రకటించారు.మలకవేముల మండల అడ్డ్ హాక కమిటీ కన్వీనర్ లాయర్ భైరవ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎనగాని నరసింహా యాదవ్, ప్రసాద్ నాయుడు,ఉప కన్వీనర్ గారు కే .కోటీశ్వర్ రెడ్డి ,ట్రెజరర్స్ గా భయపరెడ్డి, కే శ్రీరాములు నాయక్, గౌరవ అధ్యక్షులుగా రవీంద్ర రెడ్డి కొట్టాల శ్రీరాములు పులికంటి అశ్వర్థ నారాయణ లాయర్ వీరనారాయ జి రామాంజనేయులు జిహ్లా నాయకు, జీవీ నాయుడు సుబ్బారెడ్డి గార్లను ఎన్నుకున్నారు వీరి ఆధ్వర్యంలో ముందు ముందు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి జిల్లా కలెక్టర్ గారిని,ప్రజాప్రతినిధులను, MLA లను, మంత్రులు ను ముఖ్యమంత్రిని,ప్రతిపక్ష నాయకులను,కూటమినాయకులను కలిసి పలకవేముల మండల ప్రధాన ఉద్దేశం దాని వలన కలిగి ఉపయోగాలు వివరిస్తామని తెలియజేశారు,తరువాత హాజరైన నాయకులు ర్యాలీగా వెళ్లి,తమ నినాదా లువునిపించారు.
మలక వేముల 5-1 -2025 దాదాపు 15 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు ఈరోజు మలకవేముల ఎనుములవారిపల్లి క్రాస్ లో ఉన్న ఒక కళ్యాణ మండపం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి లాయరు భైరవ ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు. .మలకవేములను మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రజా ప్రతినిధులు కోరారు.అనేక మంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కదిరి రూరల్ ప్రాంతంలో ఉన్న దాదాపు 7 గ్రామాలు మరియు ముదిగుబ్బ ప్రాంతంలో ఉన్న ఏడు గ్రామాలు నల్లమాడ మండల్ పరిధి లోనీ 4 గ్రామాలు, ప్రజా ప్రతినిధులు ప్రజల సౌలభ్యం కోసం ఏ విధమైన అనుకూలం ఉంటుందో తెలియ చేశారు. నియోజకవర్గ
లో ప్రజలు మండల కేంద్రం చేరాలంటే కనీస బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.అదేవిందగా అధికార వికేంద్రీకరణ భాగంగా ప్రజా పరిపాలన సౌలభ్యం కోసం మలకవేముల కేంద్రాన్ని మండలంగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమైన ప్రధాన రహదారిలో ఉన్న మలకవేముల ఎనుములవారి పల్లి క్రాస్ దగ్గర మండల కేంద్రాన్ని ప్రకటించాలని ఈ గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి లాయర్ భైరవ ప్రసాద్ గారు అధ్యక్షతన మరియు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ డైరెక్టర్లు మరియు డీలర్లు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత కార్యచరణ ప్రణాళిక కోసం ఆడ్ హక్ కమిటీని ప్రకటించారు.మలకవేముల మండల అడ్డ్ హాక కమిటీ
కన్వీనర్ లాయర్ భైరవ ప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎనగాని నరసింహా యాదవ్, ప్రసాద్ నాయుడు,ఉప కన్వీనర్ గారు కే .కోటీశ్వర్ రెడ్డి ,ట్రెజరర్స్ గా భయపరెడ్డి, కే శ్రీరాములు నాయక్, గౌరవ అధ్యక్షులుగా రవీంద్ర రెడ్డి కొట్టాల శ్రీరాములు పులికంటి అశ్వర్థ నారాయణ లాయర్ వీరనారాయ జి రామాంజనేయులు జిహ్లా నాయకు, జీవీ నాయుడు సుబ్బారెడ్డి గార్లను ఎన్నుకున్నారు వీరి ఆధ్వర్యంలో ముందు ముందు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి జిల్లా కలెక్టర్ గారిని,ప్రజాప్రతినిధులను, MLA లను, మంత్రులు ను ముఖ్యమంత్రిని,ప్రతిపక్ష నాయకులను,కూటమినాయకులను కలిసి పలకవేముల మండల ప్రధాన ఉద్దేశం దాని వలన కలిగి ఉపయోగాలు వివరిస్తామని తెలియజేశారు,తరువాత హాజరైన నాయకులు ర్యాలీగా వెళ్లి,తమ నినాదా లువునిపించారు.
- SSSyed shafiulla Syed shafiullaChilamathur, Sri Sathya Sai🙏1 day ago
- MSMukthiyar ShaikHindupur, Sri Sathya Sai😂1 day ago
- కదిరి కటారుపల్లి గ్రామంలో శ్రీయోగి వేమనస్వామి వారి సంతర్పాణ ఘనంగా వేడుకలు జరిగింది1
- అసలు ధర్మం అంటే ఏమిటి...! మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ, కదిరి.1
- కదిరి లో నకిలీ 500 రూపాయల నోట్లు కలకలం#kdr#500# fakenotes1
- శ్రీ సత్య సాయి జిల్లా,కదిరి మార్కెట్ యార్డు గొర్రెల సంత లో దొంగనోట్లు కలకలం.1
- coming soon in kadiri /Nana darga in bridge down Pepsi Gordon in cricket ground1
- కదిరి లో దొంగనోట్ల కలకలం,శ్రీ సత్య సాయి జిల్లా,కదిరి మార్కెట్ యార్డు గొర్రెల సంత లో నాగేష్ అనే రైతు.1
- కదిరి సంతలో నకిలీ నోట్లు ఇచ్చి గొర్రెలు తీసుకెళ్లిన కేటుగాళ్ళు1