logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*" జగనన్న పాలన భేష్ అంటున్న ప్రజలు -కాకాణి"* *SPSR నెల్లూరు* *తేదీ 18.02.2026* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* *పొదలకూరు మండల కేంద్రంతో పాటు, విరువూరు, నేదురు మల్లి, గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు* - *మాజీ మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన గ్రామాల ప్రజలు,మహిళలు...* - *జగనన్న కిడ్నీ బాధితులకు ఇచ్చిన పదివేల రూపాయల పెన్షన్ తోనే తాను ఇంతకాలం జీవించగలిగానని కాకాణి ముందు భావోద్వేగానికి గురైన విరువూరు వాసి మహిమలూరు వెంకయ్య...* * *జగనన్న హయంలో మంజూరైన పెన్షన్లు, మంత్రిగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ,తాము ఎన్నటికీ మరువ లేమన్న నేదురుమల్లి గ్రామవాసులు...* - *జగనన్న పాలనలో రైతులకు భరోసా ఉండేదని, కూటమి పాలనలో అష్ట కష్టాలు పడుతున్నామంటూ కాకాణి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పలువురు స్థానిక రైతులు...* - *యూరియా కోసం అనేక ఇబ్బందులు పడి, ఎంతో శ్రమకోర్చి బ్లాక్ లో కొనుగోలు చేశామంటూ తమ బాధలను కాకాణి ఎదుట వెల్లడించిన రైతు కుటుంబాలు...* * *జగనన్న పాలన అన్ని విధాల భేష్ గా ఉండేదని, నేటి కూటమి పాలన అందరిని మాయమాటలతో మోసం చేయడం తప్ప, ఆదుకునే పరిస్థితి లేదని పేర్కొన్న గ్రామస్తులు...* - *నన్నం రమేష్ ,శారద దంపతుల కుమార్తె చందు షా ను.. నూతన దంపతులు యాకోబు,కృపా మేరీని ఆశీర్వదించి, ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన గొట్టి గుండాల రామ్మోహన్ రెడ్డి గారిని, మరియు కరణం పెంచల నాయుడు గారిని పరామర్శించిన -కాకాణి* - *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్...* - జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయానికి పెద్దపీట వేసి , రైతులకు అన్ని విధాల అండగా నిలిచారు... - కూటమిపాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, రైతులను అధోగతి పాలు చేస్తున్నారు... - రైతాంగం యూరియా కోసం పడిన బాధలు వర్ణనాతీతం... - రైతులు శ్రమించి పండించిన పంటకు, ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించాలి... - జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి, రైతుల దగ్గర ధాన్యం సేకరించకపోతే , రైతులు తీవ్రంగా నష్టపోతారు... - ధాన్యం సేకరణ విషయంలో జిల్లా అధికారులు పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తే, రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడటానికి సిద్ధం... - జగనన్న హయాంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, రెండుసార్లు అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు... - కూటమి పాలన అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ల ఊసే లేకుండా అర్హులందరికీ మొండి చేయి చూపించారు... - ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు చేస్తున్న మోసాలపై విస్తృత స్థాయి చర్చ జరుగుతుంది... - ప్రజలందరూ జగనన్న పాలనను తిరిగి కోరుకుంటున్నారు... - కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటికే విసిగి వేసారి పోయిన ప్రజలు, చంద్రబాబును సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు... - చంద్రబాబు అభివృద్ధి ,సంక్షేమాన్ని, గాలికి వదిలేసి రోజుకో కొత్త పాట పాడుతూ, డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకుంటున్నాడు... - చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం చూసి, ప్రజలు అసహ్యించుకుంటున్నారు... - జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎటువంటి కష్టం కలిగినా , కుటుంబ సభ్యులు లాగా అందరం కలిసి పోరాడుతాం... - అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమవుతూ, ప్రజల అవసరాలు తెలుసుకొని పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తాం...

5 hrs ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
ebd63253-ff29-4c26-a59a-335dab8615c9

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by మీ శ్రేయోభిలాషి
    1
    Post by మీ శ్రేయోభిలాషి
    user_మీ శ్రేయోభిలాషి
    మీ శ్రేయోభిలాషి
    Local Politician నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    1
    బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి  వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని  గొడుగునూరు  గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి  పోలీస్ వారికి  S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె  పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    8 hrs ago
  • తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    1
    తిరుపతి నడిబొడ్డు లక్ష్మీపురం సర్కిల్ వద్ద అగ్ని ప్రమాదం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడం చాలా సంతోషకరమైన విషయం అని స్థానికులు తెలియజేస్తున్నారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • కడప అల్లాహ్ 23 24 25
    1
    కడప అల్లాహ్ 23 24 25
    user_Shaik nazeerbasha
    Shaik nazeerbasha
    Photographer ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    1
    నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో మైనార్టీల సంక్షేమానికి 6090 కోట్లు భారీ బడ్జెట్ 2026 2027 వార్షిక బడ్జెట్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీల సబ్ ప్లాన్ ద్వారా విద్యా ఉపాధి గృహాల సోయం ఉపాధి హజ్ సహాయం వంటి అనేక రంగాల్లో మైనార్టీ పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబాటుకు నిదర్శనం మైనార్టీ భవిష్యత్తులో బడ్జెట్ కాదు బలమైన భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎండి పారు గారికి మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇట్లు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి  సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు   పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.