Shuru
Apke Nagar Ki App…
అనకాపల్లిలో మరో దారుణం || Women kidnapped And Spoiled By 7 Boys In Anakapalli || SakshiTV
Bikesh Kumar
అనకాపల్లిలో మరో దారుణం || Women kidnapped And Spoiled By 7 Boys In Anakapalli || SakshiTV
- SSSurya SuryaAnakapalle, Anakapalli*అందరికీ నమస్కారం అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అని మీకు ఎవరికైనా తెలుసా, నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరు ఏం మాట్లాడకూడదు. నిజం తెలుసుకోండి తెలిసిన తర్వాత మాట్లాడండి. ఈ సోషల్ మీడియా వాళ్లకి పని పాట ఉండదు. వాళ్ల ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి. వాళ్లకి రివ్యూస్ రావడానికి, వాళ్ళు ఆడుతున్న డ్రామా. అమ్మాయి పైన అత్యాచార యంత్రం చేశారు అంటున్నారు, అది నిజమా అబద్దమా అని సెకండరీ. తేజ సాయి కుమార్ అనే వ్యక్తి తప్పు చేశాడు. కానీ వాళ్లు ఫ్రెండ్స్ కి ఈ కేస్ కి ఎ సంబంధం లేదు. ఈ ఐదుగురు చేసిన ఒకే ఒక తప్పు ఈ తేజ అయినా ఫ్రాడ్ గాడ్ని కాపాడడం, కాపాడడం అని ఎందుకన్నానంటే. ఈ తేజను ఫ్రాడ్ గాడు ఆ ముందు రోజు ఒక గ్రూపు క్రియేట్ చేశాడు . ఈ గ్రూపులోని ఒక మెసేజ్ పెట్టాడు ఏం పెట్టాడంటే ,నేను చచ్చిపోతున్నాను మీరు రాకపోతే. మీరు వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాడు. సో ఆ మెసేజ్ పెట్టడం వల్ల వీళ్ళ ఐదుగురు వెళ్లారు వాన్ని కాపాడడానికి వీలు వెళ్తే వీళ్లకు పోయారు అంతకుమించి వీళ్ళు ఏమి చేయలేదు. చేసిందంతా పోలీసులు సోషల్ మీడియా వల్లే. పోలీసులు అని ఎందుకన్నానంటే, అరెస్ట్ చేసినప్పుడు కనీసం పేరెంట్స్ కి ఇంఫాం చేయలేదు. ఈ పేరెంట్స్ కి ఆరోజే ఇన్ఫామ్ చేసి ఉంటే. ఈ పాటకి అమాయకులు అయిన ఐదుగురిని రిలీజ్ చేసి ఉండేవారు.🙏🏻( అయ్యా పోలీసు వారు మరియు సోషల్ మీడియా వారు ప్రభుత్వం వారు నాయకులు వారు. ఏది నిజం ఇది అబద్దం తెలుసుకోండి, వీళ్ళ ఐదుగురి కోసం ఎంక్వైరీ చేయండి. వీళ్ళు ఐదుగురు తల్లిదండ్రులు ఆవేదన చూడండి. వీరికి ఏమైనా అయితే వాళ్ళు తల్లిదండ్రులు ఉరేసుకు చనిపోతారు. మేము తప్పు చేయలేదని ఈ ఐదుగురు కూడా చనిపోతారు. ఎవరినైతే రేప్ చేశారు ఆ అమ్మాయిని పిలిపించండి అందరి ముందు అడగండి ఎంక్వయిరీ చేయండి ప్లీజ్ అప్పుడు మీకు తెలుస్తుంది కదా నిజమేంటో అబద్ధం ఏంటో ఎవరు తప్పుందో లేదో అని . దేవుడా నువ్వే కాపాడలెయ్య మీ ఐదుగురిని 😭*1 hr ago
More news from Anakapalli and nearby areas
- #youtubeshorts #trending # viral# నూకాలమ్మ తల్లి # అనకాపల్లి నూకాలమ్మ తల్లి1
- మన బండి 10 రోజుల తరవాత Load అయింది అనకాపల్లి లో Sai అన్న Famous1
- అనకాపల్లి జిల్లాలో గంజాయి కలకలం | Ganja riot in Anakapalli district | iNews1
- అనకాపల్లి ఇస్కాన్‌లో జగన్నాథుడు కి హారతి !!1
- ఊరు వెళుతున్నాం . హైదరాబాద్ నుండి అనకాపల్లి . cool and happy train journey1
- అనకాపల్లి జిల్లాలో గ్యాంగ్ రేప్ | Anakapalle Incident | Tv5 News1
- ఆంధ్ర అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో మంగవరం లో. శ్రీ సత్తెమ్మ తల్లి టెంపుల్లో తాళాల భజన1
- #luckynews //అనకాపల్లి లో అనుమానాస్పద కారులో 300 కేజీల గంజాయి స్వాధీనం1