న్యూ ఢిల్లీ తేదీ: 26.11.2024 కేంద్ర విమానయన శాఖ మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ డా కడియం కావ్య గారు కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కొత్త విమాశ్రాయాల ఏర్పాటుపై మంత్రి గారితో చర్చించారు ముఖ్యంగా వరంగల్ మామూనూరు విమానాశ్రయం పనులు త్వరితగతిన పూర్తి చేసి విమాన రాకపోకలు ప్రారంభించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య మంత్రి గారిని కోరారు దీనికి మంత్రి గారు వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉందని రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతులు, భూ సేకరణ పూర్తి చేస్తే రెండు ఏళ్లలో విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ నాగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు ఇటీవలే వరంగల్ పట్టణ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, ఓఆర్ఆర్, విమానాశ్రయ ఏర్పాటుకు 4వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా సహకారం అందిస్తామని అన్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన పౌర విమానయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రెండు సంవత్సరాలలో విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు దింతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు